వృక్షశాస్త్రంలో వృక్షాల మారు పేర్లు

 వృక్షశాస్త్రంలో వృక్షాల మారు పేర్లు» ఇండియన్ గూస్ బెర్రి-ఉసిరి



» ఫ్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా-మామిడి» హెర్బల్ డాక్టర్ ఆఫ్ ఇండియా-వేప» నడిచే ఫెర్న్-ఆడియాంటమ్ కాండేటమ్» ది ఫాదర్ ఆఫ్ ఫారెస్ట్-సెక్వోయిడెండ్రాన్ జైగాంటియస్» నిన్న, నేడు, రేపు చెట్టు-బ్రూన్‌ఫెల్సియా హోపియానా» జోకర్స్ ఆఫ్ ది ప్లాంట్ కింగ్‌డం-మైకో ప్లాస్మా » పండ్లలో రాజు-మామిడి వివిధ రకాల కొయ్యలు - వాటి ఉపయోగాలు
కొయ్యఉపయోగం
సాలిక్స్క్రికెట్ బ్యాట్ తయారీకి
గ్రేవియా లాటిపోలియాక్రికెట్ స్టంప్స్, బాల్ తయారి
ఐవరీ ఫామ్
బిలియర్డ్ బాల్ తయారి
మోరుస్ ఆల్బహాకీ స్టిక్స్
క్వెర్కస్ సూబిర్బాటిల్ కార్క్
వివిధ ప్రాంతాల్లో పెరిగే మొక్కలు - వాటి పేర్లు
» నీటిలో పెరిగే మొక్కలు-హైడ్రోఫైట్స్ » క్షార ఉప్పు నీటిలో పెరిగే మొక్కలు-హాలోఫైట్స్ » ఆమ్ల నేలల్లో పెరిగే మొక్కలు-ఆగ్జలోఫైట్స్ » మంచులో పెరిగే మొక్కలు-క్రయోఫైట్స్ » నీడలో పెరిగే మొక్కలు-సియోఫైట్స్ » బంజరు భూముల్లో పెరిగే మొక్కలు-చెర్సోఫైట్స్ » రాళ్లపై పెరిగే మొక్కలు-లిథోఫైట్స్ » రాళ్ల సంధులో పెరిగే మొక్కలు-చాస్మోఫైట్స్ » ఎడారి ప్రాంతాల్లో పెరిగే మొక్కలు-గ్జెరోఫైట్స్ » ఇసుక నేలలో పెరిగే మొక్కలు-సామోఫైట్స్ » మధ్యరక వాతావరణంలో పెరిగే మొక్కలు-మిసోఫైట్స్ » కాంతిలో పెరిగే మొక్కలు-హీలియాఫైట్స్ » ఇతర మొక్కలపై పెరిగే మొక్కలు-ఎపిఫైట్స్