ప్రపంచంలోని పారిశ్రామిక నగరాలు

 బ్రిటన్  ప్రాంతం ప్రసిద్ధ పరిశ్రమ » లీడ్స్-నూలు » బర్మింగ్ హామ్-ఇనుము – ఉక్కు

వస్త్రపరిశ్రమ
» మాంచెస్టర్-వస్త్రపరిశ్రమఅమెరికా   » డెట్రాయిట్-ఆటోమొబైల్ » చికాగో-మాంసం » లాస్ ఏంజెల్స్-చలన చిత్రం » హాలీవుడ్-చలన చిత్రం

హాలీవుడ్
» ఫిలడెల్ఫియా-లోకోమోటివ్» పిట్స్ బర్గ్-ఇనుము- ఉక్కు జపాన్   » కవాసాకి-ఇనుము – ఉక్కు » నగోయా-ఆటోమొబైల్ (కార్లు) జర్మనీ   » రూర్కీ-ఇనుము – ఉక్కు » మ్యూనిచ్-గాజు దక్షిణాఫ్రికా   » జోహాన్స్ బర్గ్-బంగారం

జోహాన్స్ బర్గ్
» కింబర్లీ-వజ్రంఇతర దేశాలు   » లెనిన్ గ్రాడ్ (రష్యా)-నౌకా నిర్మాణం » క్యూబా (క్యూబా)-సిగార్ » హవానా (క్యూబా)-సిగరెట్లు » బాకు (అజర్ బైజాన్)-పెట్రోలియం

కుండలు
» ముల్తాన్ (పాకిస్థాన్)-కుండలు» క్రివైరాగ్(ఉక్రెయిన్)-ఇనుము-ఉక్కు » లయాన్స్ (ఫ్రాన్స్)-పట్టు » ఢాకా (బంగ్లాదేశ్)-మస్లిన్ » మిలాన్ (ఇటలీ)-పట్టు