| గుర్తు | | సూచించే అంశం | |
| » చక్రం | - | అభివృద్ధి | |
| » గుర్రం | - | వేగం |
| » ఎర్ర త్రికోణం | - | కుటుంబ నియంత్రణ | |
| » రెడ్‌లైట్ | - | ఆగుము (ట్రాఫిక్ గుర్తు), అపాయం, అత్యవసర పరిస్థితి |
| » మహారాజా | - | ఎయిర్ ఇండియా | |
| » తెల్లపావురం/ ఆలివ్ కొమ్మ | - | శాంతి |
| » తిరగేసిన జెండా | - | సంక్షోభం | |
| » కళ్లకు గంతలు | - | నిరసన | |
| » భుజానికి నల్లబ్యాడ్జి | - | సంతాపం | |
| » తామర పువ్వు | - | సంస్కృతి, నాగరికత |
| » గ్రీన్‌లైట్ | - | వెళ్లుము (ట్రాఫిక్ గుర్తు), లైన్ క్లియర్ | |
| » ఎర్ర శిలువ | - | వైద్య సేవలు |
| » ఎల్లోలైట్ | - | వెళ్లడానికి సిద్ధమవ్వమని | |
| » ఎద్దు | - | స్థిరత్వం | |
| » రెండు ఎముకల మధ్య కపాలం | - | అపాయం | |
| » చేతిలో త్రాసు, కళ్లకు గంతలు గల స్త్రీ ప్రతిమ | - | న్యాయం |
| » పసుపు జెండా | - | ఓడల్లో అంటువ్యాధులు గల ప్రయాణికులు ఉన్నారని తెలియజేయడం |