పలు శాస్త్రాలు - వాటి పితామహులు

 

శాస్త్రం పితామహులు 
» జన్యుశాస్త్రం-గ్రెగరీ మెండల్ 
» ఆర్గానిక్ కెమిస్ట్రీ-ఓలర్
» వృక్షశాస్త్రం-థియోఫాస్ట్రస్
» రేఖాగణితం-యూక్లిడ్ 
» జీవశాస్త్రం-అరిస్టాటిల్
» రాజనీతి శాస్త్రం-అరిస్టాటిల్
» జంతుశాస్త్రం-అరిస్టాటిల్


» జీవపరిణామ సిద్ధాంతం-చార్లెస్ డార్విన్
» ఖగోళశాస్త్రం-హెకాటియస్
» రోగ నిరోధక శాస్త్రం-ఎడ్వర్డ్ జెన్నర్


» కణ శాస్త్రం-రాబర్ట్ హుక్
» రసాయన శాస్త్రం-రాబర్ట్ బాయిల్
» ఆధునిక వైద్యశాస్త్రం-హిప్పోక్రటీస్
» ఆధునిక రసాయనశాస్త్రం-ఆంటోని లావిసియర్


» ఆధునిక జన్యుశాస్త్రం-మోర్గాన్
» న్యూక్లియర్ ఫిజిక్స్-ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్
» వర్గీకరణ శాస్త్రం-లిన్నేయస్


» పరిణామక్రమ శాస్త్రం-లామార్క్
» సూక్ష్మ జీవశాస్త్రం-లీవెన్ హక్
» అర్థశాస్త్రం-ఆడం స్మిత్ 
» చరిత్ర-హెరిడోటస్ 
» పద్యభాగం (ఆంగ్లం)-జెఫ్రీ ఛాసర్