జాతీయ దినోత్సవాలు

 

తేది ప్రత్యేకత 
జనవరి
» 1-సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం


» 9-ప్రవాస భారతీయుల దినోత్సవం
» 12-జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జయంతి)
» 15-సైనిక దినోత్సవం, ఏసియాటిక్ సొసైటీ స్థాపక దినోత్సవం 
» 17-ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం


» 23-దేశ్‌ప్రేమ్ దివస్ (నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి)
» 24-జాతీయ బాలికల దినోత్సవం
» 25-నేషనల్ ఓటర్స్ డే, భారత పర్యాటక దినోత్సవం 
» 26-గణతంత్ర దినోత్సవం 
» 27-లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి 
» 28-లాలా లజపతిరాయ్ జయంతి 
» 29-వార్తాపత్రిక దినోత్సవం 
» 30-అమర వీరుల సంస్మరణ దినోత్సవం, మహాత్మాగాంధీ వర్ధంతి, కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం 
ఫిబ్రవరి
» 1-కోస్ట్‌గార్డ్ దినోత్సవం 
» 12-గులాబీల దినోత్సవం, భారత పర్యాటకాభివృద్ధి సంస్థ ఉత్పాదక దినోత్సవం 
» 24-సెంట్రల్ ఎక్సైజ్ దినోత్సవం


» 27-మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ వర్ధంతి
» 28-జాతీయ సైన్స్ దినోత్సవం (సి.వి. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొన్న రోజు)
మార్చి
» 3-జాతీయ రక్షణ దినోత్సవం 
» 4-జాతీయ భద్రతా దినోత్సవం, భారత పురావస్తు దినోత్సవం 
» 12-కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల దినోత్సవం 
» 16-జాతీయ టీకాల దినోత్సవం


» 23-షహీద్ దివస్ (భగత్‌సింగ్ వర్ధంతి)
» 28-నేషనల్ షిప్పింగ్ డే
ఏప్రిల్
» 5-జాతీయ నౌకాదళ దినోత్సవం, సమతా దివస్ (బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి) 
» 10 - 16-రైల్వేల వారోత్సవాలు 
» 11-మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి, జాతీయ జననీ సురక్ష దినం 
» 13-ఖల్సా స్థాపక దినోత్సవం


» 14-అంబేడ్కర్ జయంతి
» 21-జాతీయ సివిల్ సర్వీసుల దినోత్సవం
» 24-పంచాయతీరాజ్ దివస్ 
మే
» 9-రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి


» 11-జాతీయ వైజ్ఞానిక దినోత్సవం, (పోఖ్రాన్‌లో తొలి అణుపరీక్ష జరిపిన రోజు)
» 13-జాతీయ సంఘీభావ దినోత్సవం
» 16-రాష్ట్రీయ గౌరవ్ దివస్ 
» 21-ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం (రాజీవ్‌గాంధీ వర్ధంతి) 
జూన్
» 29-జాతీయ గణాంక దినోత్సవం (పి.సి. మహలనోబిస్ జయంతి) 
జులై
» 22-జాతీయ జెండా దత్తత స్వీకరణ దినోత్సవం 
» 26-కార్గిల్ విజయ్ దివస్ 
ఆగస్టు
» 9-క్విట్ ఇండియా దినోత్సవం 
» 15-భారత స్వాతంత్య్ర దినోత్సవం 
» 20-సద్భావనా దివస్ (రాజీవ్‌గాంధీ జయంతి) 
» 24-సంస్కృత దినోత్సవం 
» 29-క్రీడా దినోత్సవం (హాకీ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ జయంతి) 
సెప్టెంబర్
» 5-జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం (సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి)


» 14-హిందీ దినోత్సవం
అక్టోబరు
» 1-జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం


» 2-గాంధీ జయంతి
» 8-ఇండియా వైమానిక దళ దినోత్సవం
» 10-జాతీయ తపాలా దినోత్సవం 
» 20-జాతీయ ఐక్యతా దినోత్సవం 
» 21-పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం 
» 27-జాతీయ పోలీసుల దినోత్సవం 
» 31-ఇందిరాగాంధీ వర్ధంతి 
నవంబర్
» 9-న్యాయ సేవల దినోత్సవం 
» 11-జాతీయ విద్యా దినోత్సవం (మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి) 
» 12-జాతీయ పబ్లిక్ ట్రాన్స్‌మిషన్ డే

» 14-బాలల దినోత్సవం (నెహ్రూ జన్మదినం), గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం
» 18-సాపర్స్ దినోత్సవం
» 19-పౌరుల దినోత్సవం, జాతీయ సమైక్యతా దినోత్సవం (ఇందిరాగాంధీ జయంతి) 
» 21-జాతీయ మత్స్య పరిశ్రమ దినోత్సవం 
» 25-నేషనల్ క్యాడెట్ కాప్స్ (విదిది) దినోత్సవం 
» 26-న్యాయ దినోత్సవం 
డిసెంబర్
» 3-భోపాల్ దుర్ఘటన దినం 
» 4-నౌకాదళ దినోత్సవం 
» 7-సాయుధ దళాల పతాక దినోత్సవం 
» 14-జాతీయ శక్తి పరిరక్షణ దినోత్సవం 
» 16-విజయ్ దివస్ 
» 18-జాతీయ అల్ప సంఖ్యాక వర్గాల హక్కుల దినోత్సవం 
» 22-పతాక దినోత్సవం


» 23-కిసాన్ దివస్ (చరణ్‌సింగ్ జయంతి)
» 24-జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
» 28-జాతీయ వినియోగదారుల దినోత్సవం