సమానతలను తెలిపే రేఖలు

 

రేఖలు తెలిపే అంశం 
» ఐసోబాథ్-సముద్రపు లోతు 
» ఐసోహైట్స్-వర్షపాతం 
» ఐసోథెర్మ్స్-ఉష్ణోగ్రత 
» ఐసోచైమ్-సగటు శీతాకాల ఉష్ణోగ్రత 
» ఐసోసెసిమల్స్-భూకంప తీవ్రత 
» ఐసోహైప్స్-సముద్ర మట్టం నుంచి ఎత్తు 
» ఐసోబార్స్-వాతావరణ పీడనం 
» ఐసోనెఫ్-మేఘాలు 
» ఐసోథేర్స్-సగటు వేసవి ఉష్ణోగ్రత 
» ఐసోజియోథెర్మ్స్-భూమి పొరల్లో ఉష్ణోగ్రత 
» ఐసెల్లోబార్-వాతావరణ పీడనంలో మార్పు 
» ఐసోటాచ్-పవనవేగం 
» ఐసోనిఫ్-మంచు కురిసే ప్రాంతాలు 
» హోమో సెసిమల్స్-ఒకే సమయంలో భూకంపం సంభవించే ప్రాంతాలు 
» ఐసోహలైన్-లవణశాతం 
» ఐసోబ్రాంట్స్-ఒకే సమయంలో పిడుగులు పడిన ప్రాంతాలు 
» ఐసోహెల్-సూర్యరశ్మి కాలం