ముఖ్యమైన కమిటీలు – కమిషన్లు

 

కమిటీలు
కమిటీఅధ్యక్షుడు లేదా చైర్మన్కమిటీ ఏర్పాటు ఉద్దేశం 
» బల్వంత్ రాయ్ మెహతాబల్వంత్ రాయ్ మెహతామూండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ

బల్వంత్ రాయ్ మెహతా
» అశోక్ మెహతా కమిటీఅశోక్ మెహతారెండంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ 
» సచార్ కమిటీజస్టిస్ రాజేందర్ సచార్మన దేశంలోని ముస్లిముల ఆర్థిక, సామాజిక, విద్యా ఉపాధి స్థాయులపై అధ్యయనం
» రాజమన్నార్ కమిటీజస్టిస్ రాజమన్నార్కేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన
» దినేష్ గోస్వామి కమిటీదినేష్ గోస్వామిఎన్నికల సంస్కరణలు
» ఎల్.పి. గుప్తా కమిటీఎల్.పి. గుప్తామూలధన మార్కెట్ పై సూచనలు
» నరేశ్ చంద్ర కమిటీనరేశ్ చంద్రవిమానయాన రంగం ప్రైవేటీకరణ, 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతించాలని సిఫార్సు
» లింగ్డో కమిటీజె.ఎం. లింగ్డోవిద్యార్థి సంఘ ఎన్నికల సక్రమ నిర్వహణకు సూచనలు
» జెఠ్మలానీ కమిటీజెఠ్మలానీజమ్మూ-కశ్మీర్ లో శాంతి స్థాపన

జెఠ్మలానీ
» మాలెగావ్ కమిటీవై.హెచ్ మాలెగావ్మైక్రోఫైనాన్స్ సంస్థల అధ్యయనం 
» సయీద్ హమీద్ కమిటీసయీద్ హమీద్అండమాన్ లో జరావా తెగ అంతరించి పోకుండా సూచనలు
» మోహన్ కమిటీజస్టిస్ మోహన్ప్రభుత్వరంగసంస్థల స్థితిగతుల అధ్యయనం
» ఇక్బాల్ అహ్మద్ కమిటీఇక్బాల్ అహ్మద్లాభదాయక పదవుల అంశం పరిశీలన
» వరదరాజన్ కమిటీవరదరాజన్తాజ్ మహల్ చుట్టుపక్కల కాలుష్యంపై అధ్యయనం
» యశ్ పాల్ కమిటీయశ్ పాల్ఉన్నత పాఠశాల పాఠ్యపుస్తకాల్లో మత పరమైన అంశాల పరిశీలన
» గుప్తా కమిటీఇంద్రజిత్ గుప్తారాజకీయ పార్టీల ఎన్నికల వ్యయం, ఫండ్సుపై అధ్యయనం
» మషేల్కర్ కమిటీఆర్.ఎ.మషేల్కర్మేధో సంపత్తి హక్కుల అధ్యయనం
» ఖుస్రో కమిటీఎ.ఎం. ఖుస్రోవ్యవసాయ రుణాలపై అధ్యయనం
» బెనర్జీ కమిటీజస్టిస్ ఉమేశ్ చంద్ర బెనర్జీగోద్రా రైలు దుర్ఘటన
» సుబ్రమణ్యం కమిటీసుబ్రమణ్యంకార్గిల్ యుద్ధానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం
» నరసింహం కమిటీనరసింహంఆర్థిక రంగ సంస్కరణలు
» ఎంపీ లాడ్స్ కమిటీవైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ఎంపీ లాడ్స్ అవకతవకలపై విచారణ

వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్
» ముఖర్జీ కమిటీముఖర్జీకుటుంబ నియంత్రణ కార్యక్రమా నికి సంబంధించి అధ్యయనం 
» మల్హోత్రా కమిటీఆర్.ఎస్ మల్హోత్రాబీమా రంగంలో సంస్కరణలు
» జీవన్ రెడ్డి కమిటీజస్టిస్ జీవన్ రెడ్డిమణిపూర్ లో సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉపసంహరణపై పరిశీలన
» కె.జి. షా కమిటీకె.జి. షాగోద్రా దుర్ఘటన అనంతరం రేగిన హింసపై అధ్యయనం.
» అశోక్ చందా కమిటీఅశోక్ చందాదూరదర్శన్, ఆకాశవాణిలకు స్వయం ప్రతిపత్తి
» సోమశేఖర్ కమిటీసోమశేఖర్ఏలేరు రిజర్వాయర్ భూసేకరణ అవకతవకలపై అధ్యయనం
» ఖోస్లా కమిటీకె.ఎన్. ఖోస్లానాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం
» లిబర్ హాన్ కమిటీజస్టిస్ లిబర్ హాన్బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ
» వాల్మీకి ప్రసాద్ కమిటీవాల్మీకి ప్రసాద్ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు రిజర్వేషన్లు
» జె.ఎఫ్. రబీరే కమిటీజె.ఎఫ్. రబీరేపోలీస్ వ్యవస్థలో సంస్కరణలు
» నరసింహం కమిటీసతీష్ చంద్రయూపీఎస్సీ పరీక్ష పద్ధతిపై సమీక్ష
» మోహన్ కందా కమిటీమోహన్ కందాసహకార రంగంలో సంస్కరణలు
» రాకేశ్ మోహన్ కమిటీరాకేశ్ మోహన్మౌలిక సదుపాయాల కల్పన
» లక్డావాలా కమిటీలక్డావాలాపేదవారి గుర్తింపునకు ప్రాతిపదికల ఎంపికపై సూచనలు
» అబిద్ హుస్సేన్ కమిటీఅబిద్ హుస్సేన్చిన్న తరహా పరిశ్రమల స్థితిగతులపై పరిశీలన
» ఉషా థోరట్ కమిటీఉషాథోరట్బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల రంగంలో నియంత్రణకు సూచనలు
» రంగరాజన్ కమిటీడాక్టర్ సి. రంగరాజన్జాతీయ భద్రతా బిల్లుపై జాతీయ సలహా మండలి

డాక్టర్ సి. రంగరాజన్
» వై.వి. రెడ్డి కమిటీడాక్టర్ వై.వి. రెడ్డిచిన్న మొత్తాల పొదుపులు, సంస్కరణలు 
» ప్రత్యూష్ సిన్హాప్రత్యూష్ సిన్హాయాంట్రిక్స్, దేవాస్ ఒప్పందంలో అవకతవకలపై పరిశీలన
» చలపతిరావు కమిటీచలపతిరావుప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ప్రైవేటీకరణ
» శామ్ పిట్రోడా కమిటీశామ్ పిట్రోడారైల్వేల నవీనీకరణ

శామ్ పిట్రోడా
» కేల్కర్ కమిటీకేల్కర్పన్నుల సంస్కరణలు 
» పి.ఎన్. భగవతీ కమిటీపి.ఎన్. భగవతీటేకోవర్లపై సెబీ కమిటీ
» కె.సి. పంత్ కమిటీకె.సి. పంత్ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బలోపేతంపై సూచనలు
» ఎస్.కె. సింగ్ కమిటీఎస్.కె. సింగ్ఎఫ్.డి.ఐ.లపై సూచనలు
» ప్రకాశమణి త్రిపాఠి కమిటీప్రకాశమణి త్రిపాఠియూటీఐ, స్టాక్ మార్కెట్ కుంభ కోణాలపై అధ్యయనం
» దీపక్ పరేఖ్ కమిటీదీపక్ పరేఖ్యు.ఎస్. – 64 స్కీముపై పరిశీలన
» కె.పి. గీతాకృష్ణన్ కమిటీకె.పి. గీతాకృష్ణన్వ్యయ సంస్కరణలు
» సి.డి. షెనాయ్ కమిటీసి.డి. షెనాయ్జాతీయ జెండా నిబంధనలు
» జె.ఎం. గిర్ గ్లానీ కమిటీజె.ఎం. గిర్ గ్లానీసంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల్లో పాటించాల్సిన ఆరు సూత్రాలకు సంబంధించి 610 జీవోపై సూచనలు
» రాఘవన్ కమిటీరాఘవన్విశ్వ విద్యాలయాల్లో, కళాశాల్లో ర్యాగింగ్ అరికట్టడంపై సూచనలు
» జానకీ రామన్ కమిటీజానకీరామన్బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల సెక్యూరిటీ లావాదేవీలపై సమీక్ష
» చరణ్ దాస్ మెహతా కమిటీచరణ్ దాస్ మెహతాపార్లమెంటు సభ్యుల జీతభత్యాల పెంపుపై సూచనలు
» రంగనాథ్ మిశ్రాకమిటీరంగనాథ్ మిశ్రామత, భాషా సంబంధమైన మైనార్టీలపై అధ్యయనం
» కిరీట్ పారిఖ్ కమిటీకిరీట్ పారిఖ్పెట్రో ధరల విధానంపై సూచనలు
» జె.జె. ఇరానీ కమిటీజె.జె. ఇరానీకంపెనీ సంస్కరణలు
» షుంగ్లూ కమిటీషుంగ్లూకామన్ వెల్త్ గేమ్స్ ఆర్థిక అవకతవకలపై అధ్యయనం
» సి.వి. ఆనందబోస్ కమిటీసి.వి. ఆనందబోస్పద్మనాభస్వామి సంపద పర్యవేక్షణ
» శ్రీకృష్ణ కమిటీజస్టిస్ శ్రీకృష్ణసంయుక్త ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సంక్షోభ పరిష్కారంపై సూచనలు

జస్టిస్ శ్రీకృష్ణ
» సురేశ్ టెండూల్కర్ కమిటీసురేశ్ టెండూల్కర్దేశంలో పేదరికం అంచనా 
» ఎం.బి.ఎన్.రావుకమిటీఎం.బి.ఎన్.రావుమన దేశంలో తొలిసారి ప్రభుత్వ రంగంలో మహిళల బ్యాంకు ఏర్పాటుపై సూచనలు
» జె.ఎస్. వర్మ కమిటీజస్టిస్ జె.ఎస్.వర్మనిర్భయ చట్టంపై సూచనలు

జస్టిస్ జె.ఎస్.వర్మ
» నిగర్వేకర్ కమిటీనిగర్వేకర్సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష మార్పులు 
కమిషన్లు
కమిషన్అధ్యక్షుడు లేదా ఛైర్మన్కమిషన్ ఏర్పాటు ఉద్దేశం 
» హంటర్ కమిషన్హంటర్జలియన్ వాలాభాగ్ ఉదంతంపై అధ్యయనం 
» అన్సారీ కమిషన్అన్సారీరాజీవ్ గాంధీ హత్యానంత అల్లర్లు
» ఎరాడి కమిషన్ఎరాడిరావి, బియాస్ నదీ జలాల పంపిణీ
» నానావతి కమిషన్జస్టిస్ నానావతిగుజరాత్ అల్లర్లు

జస్టిస్ నానావతి
» రామచంద్రరాజు కమిషన్జస్టిస్ రామచంద్రరాజుసంయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎస్సీల వర్గీకరణకు సూచనలు 
» పునర్విభజన కమిషన్జస్టిస్ కుల్దీప్ సింగ్అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాల పునర్విభజన
» బరూచా కమిషన్బరూచాసంయుక్త ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల అణచివేతపై సూచనలు
» జైన్ కమిషన్జైన్రాజీవ్ గాంధీ హత్యకు దారితీసిన పరిస్థితుల అధ్యయనం
» శ్రీకృష్ణ కమిషన్జస్టిస్ శ్రీకృష్ణముంబయి అల్లర్లపై పరిశీలన
» సర్కారియా కమిషన్జస్టిస్ ఆర్.ఎస్. సర్కారియాకేంద్ర, రాష్ట్ర సంబంధాల పరిశీలన
» మండల్ కమిషన్జస్టిస్ బి.పి. మండల్వెనుకబడిన, మహిళలకు రిజర్వేషన్లు
» ఫజల్ అలీ కమిషన్జస్టిస్ ఫజల్ అలీభాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ

జస్టిస్ ఫజల్ అలీ
» కొఠారి కమిషన్దౌలత్ సింగ్ కొఠారిఉన్నత విద్యా ప్రమాణాలు 
» పుఖాన్ కమిషన్పుఖాన్తెహల్కా ఉదంతంపై విచారణ
» రాజ్యాంగ సమీక్ష కమిషన్ఎం.ఎన్. వెంకటాచలయ్యమన దేశ రాజ్యంగ సమీక్ష