ప్రపంచంలో అతి పెద్దవి, చిన్నవి, లోతైనవి, ఎత్తయినవి, పొడవైనవి

 అతిపెద్దవి   » అతిపెద్ద జంతువు-తిమింగలం » అతిపెద్ద జంతువు (భూమిపైన)-ఆఫ్రికా ఏనుగు » అతిపెద్ద అడవి-కోనిఫెరస్ అడవి (ఉత్తర రష్యా) » అతిపెద్ద పక్షి-ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)

ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
» అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు-లేక్ మిడ్ ( అమెరికా)» అతిపెద్ద అగ్ని పర్వతం-మౌనలావోస్ (హవాయి) » అతిపెద్ద డెల్టా-సుందర్ బన్స్ » అతిపెద్ద బే-హడ్సన్ బే » అతిపెద్ద గ్రహం-బృహస్పతి » అతిపెద్ద ఉపగ్రహం-గనిమెడ » అతిపెద్ద నది-అమెజాన్ (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)

అమెజాన్ న (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)
» అతిపెద్ద పార్క్-ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ (అమెరికా)» అతిపెద్ద రీఫ్-గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా) » అతిపెద్ద వ్యవసాయ కాలువ-లయాడ్ (పాకిస్థాన్) » అతిపెద్ద రైల్వే స్టేషన్-గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్) » అతిపెద్ద విశ్వవిద్యాలయం-ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)

ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
» అతిపెద్ద ద్వీపకల్పం-అరేబియా» అతిపెద్ద ఉప్పునీటి సరస్సు-కాస్పియన్ సీ » అతిపెద్ద లైబ్రరీ-యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్) » అతిపెద్ద రేవు పట్టణం-న్యూయార్క్ » అతిపెద్ద ఇతిహాసం-మహా భారతం » అతిపెద్ద మ్యూజియం-అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయార్క్) » అతిపెద్ద దేశం-రష్యా » అతిపెద్ద జనాభా ఉన్న దేశం-చైనా » అతిపెద్ద డోమ్-ఆస్ట్రోడోమ్ (అమెరికా)

ఆస్ట్రోడోమ్ (అమెరికా)
» అతిపెద్ద జలసంధి (వెడల్పులో)-డేవిస్ జలసంధి (గ్రీన్ లాండ్)» అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం-కింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా) » అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో)-లండన్ (700 చదరపు మైళ్లు) » అతిపెద్ద పట్టణం (వైశాల్యం రీత్యా)-మౌంట్ ఈసా (ఆస్ట్రేలియా) » అతిపెద్ద గడియారం-బిగ్ బెన్ (లండన్) » అతిపెద్ద ద్వీపం-కలాడిట్ మౌనట్ (ఇంతకుముందు)- గ్రీన్ లాండ్ » అతిపెద్ద దీవుల సముదాయం-ఇండోనేషియా (3000 దీవులు) » అతిపెద్ద మహాసముద్రం-పసిఫిక్ మహాసముద్రం » అతిపెద్ద మంచినీటి సరస్సు-లేక్ సుపీరియర్ (అమెరికా) » అతిపెద్ద ఎడారి-సహారా (ఆఫ్రికా)

సహారా ఎడారి (ఆఫ్రికా)
» అతిపెద్ద శీతల ఎడారి-గోబి ఎడారి (ఆసియా)» అతిపెద్ద సముద్రం-దక్షిణ చైనా సముద్రం » అతిపెద్ద ఖండం-ఆసియా » అతిపెద్ద చర్చి-సెయింట్ బాసిలియా (రోమ్) » అతిపెద్ద జంతు ప్రదర్శన శాల-అతోషా రిజర్వు (నమీబియా) » అతిపెద్ద డ్యామ్-త్రీ గోర్జెస్ (చైనా)

త్రీ గోర్జెస్ డ్యామ్ (చైనా)
» అతిపెద్ద ప్యాలెస్-బ్రూనై ప్యాలెస్ (బ్రూనై-ఆగ్నేయాసియా)» అతిపెద్ద సొరంగం-కౌర్ మేయూర్ వద్ద మెంట్ బ్లాంక్ టన్నెల్ (ఇటలీ) » అతిపెద్ద నిర్మాణం-గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (8851 కి.మీ.) » అతిపెద్ద కార్యాలయ భవనం-పెంటగాన్ (అమెరికా) » అతిపెద్ద మసీదు-జామా మసీదు (ఢిల్లీ – 70 ఎకరాలు) » అతిపెద్ద వజ్రం-కల్లినన్ (3106 క్యారెట్లు) – దక్షిణాఫ్రికా అతిచిన్నవి   » అతి చిన్న గ్రహం-బుధుడు » అతిచిన్న పువ్వు-వాటర్ మీల్ » అతి చిన్న సముద్రం-ఆర్కిటిక్ మహాసముద్రం » అతిచిన్న ఖండం-ఆస్ట్రేలియా » అతిచిన్న దేశం-వాటికన్ సిటీ (0.44 చ.కి.మీ.) » అతిచిన్న పక్షి-హమ్మింగ్ బర్డ్

హమ్మింగ్ బర్డ్
అతి ఎత్తయినవి   » అతి ఎత్తయిన విగ్రహం-స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (న్యూయార్క్) » అతి ఎత్తయిన రహదారి-కుర్దుంగ్లా (భారత్) » అతి ఎత్తయిన పర్వత శ్రేణి-హిమాలయాలు

హిమాలయాలు
» అతి ఎత్తయిన యుద్ధ క్షేత్రం-సియాచిన్ (జమ్మూ అండ్ కాశ్మీర్)» అతి ఎత్తయిన జలపాతం-ఏంజెల్ (797 మీ.) –వెనిజులా » అతి ఎత్తయిన రాజధాని నగరం-లాపాజ్ (బొలీవియా) » అతి ఎత్తయిన పీఠభూమి-పామీర్ (టిబెట్) » అతి ఎత్తయిన వంతెన-మిలాన్ (2.46 కి.మీ. – ఫ్రాన్స్) » అతి ఎత్తయిన జంతువు-జిరాఫి » అతి ఎత్తయిన డ్యామ్-ది గ్రాండ్ (స్విట్జర్లాండ్) » అతి ఎత్తయిన నిర్మాణం-బుర్జ్ ఖలీఫా (818 మీటర్లు –దుబాయ్) » అతి ఎత్తయిన నగరం-వెన్ చౌన్ (చైనా) » అతి ఎత్తయిన సరస్సు-టిటికాకా సరస్సు (12,000 అడుగులు – బొలీవియా) అతి పొడవైనవి   » అతి పొడవైన పర్వత శ్రేణి-ఆండిస్ (దక్షిణ అమెరికా) » అతి పొడవైన కాలువ-సూయజ్ కాలువ (162 కి.మీ.)

సూయజ్ పొడవైన కాలువ (162 కి.మీ.)
» అతి పొడవైన నది-నైలు (6,690 కి.మీ.)» అతి పొడవైన జలసంధి-టార్టార్ (రష్యా) » అతి పొడవైన రైల్వే లైను-ట్రాన్స్ – సైబీరియన్ » అతిపొడవైన పక్షి-ఆస్ట్రిచ్ » అతి పొడవైన రైల్వే టన్నెల్-తన్న (జపాన్) » అతి పొడవైన వంతెన-జియాజౌ బే (36.48 కి.మీ. –చైనా) అతి లోతైనవి   » అతి లోతైన మహాసముద్రం-పసిఫిక్

పసిఫిక్ మహాసముద్రం
» అతి లోతైన ప్రదేశం (భూమి మీద)-మృత సముద్రం (జోర్డాన్)» అతి లోతైన సరస్సు-బైకాల్ (1637 మీ.) » అతి లోతైన లోయ-గ్రాడ్ కానియన్ (1.8 కి.మీ.) » అతి లోతైన అఖాతం-మెరియానా (11,776 మీ.) ఇతరాలు   » అతి ప్రాచీన రాజధాని నగరం-డెమాస్కస్ » అత్యధిక రద్దీ ఉండే కాలువ-కీల్ కాలువ » అతి ఉష్ణ ప్రాంతం-అల్ అజీజీయా (58 డిగ్రీల సెల్సియస్ –లిబియా) » అతి ప్రాచీన గ్రంథం-రుగ్వేదం » అతి శీతల ఎడారి-గోబీ ఎడారి » అత్యధిక రద్దీ ఉండే విమానాశ్రయం-జాన్ ఎఫ్. కెనడీ విమానాశ్రయం (చికాగో-అమెరికా) » అత్యధిక రద్దీ ఉండే నౌకాశ్రయం-రోటర్ డ్యామ్ (నెదర్లాండ్) » అత్యధిక కాలమానాలు కలిగిన దేశం-రష్యా (11) » అత్యధిక దేశాలతో సరిహద్దు కలిగిన దేశం-చైనా (16) » అత్యంత తెలివైన జంతువు-డాల్ఫిన్ (మనిషి తర్వాత)

డాల్ఫిన్
» అతి వేగమైన పక్షి-స్విఫ్ట్