మూలకాలు - ప్రత్యేకతలు

 

మూలకాలు ప్రత్యేకత
» యురేనియం-ప్రకృతిలో లభించే వాటిలో అతి భారయుతమైంది.
» హైడ్రోజన్-ప్రకృతిలో లభించే వాటిలో అతి తేలికైంది.
» కార్బన్ డైమండ్-ప్రకృతిలో లభించే వాటిలో అతి కఠినమైంది.
» కార్బన్-మూలకాలన్నింటిలో అత్యధిక కాటనేషన్ సామర్థ్యం ఉన్నది.
» ఆక్సిజన్-మూలకాలన్నిటిలో భూమి పొరల్లో అత్యధికంగా లభించేది.
» క్లోరిన్-మూలకాలన్నిటిలో అత్యధిక ధనవిద్యుదాత్మకత కలది.
» ఫ్లోరిన్-మూలకాలన్నిటిలో అత్యధిక రుణవిద్యుదాత్మకత కలది.
» హీలియం-మూలకాలన్నిటిలో అత్యధిక అయనీకరణ శక్తి కలది.
» ఫ్లోరిన్-మూలకాలన్నిటిలో అత్యధిక అలోహ స్వభావం కలది.
» సీజియం-మూలకాలన్నిటిలో అత్యధిక లోహ స్వభావం కలది.
» కాల్షియం-మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం.
» ఆస్మియా-అత్యధిక సాంద్రత ఉండే లోహం.
» లిథియం-ప్రకృతిలో లభించే అతి తేలికైన లోహం.
» సిల్వర్-అత్యధిక విద్యుత్ వాహకత గల లోహం.
» రేడియం-అత్యధిక రేడియోధార్మికత గల లోహం.
» అల్యూమినియం-భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం.
» టంగ్‌స్టన్-అత్యధిక ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం.
» పాదరసం-అత్యల్ప ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం.
» నైట్రోజన్-గాలిలో అత్యధికంగా ఉండే వాయువు.
» మాంగనీస్-మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం.
» ఇనుము-మానవుడు ఎక్కువగా ఉపయోగించే లోహం.
» బంగారం-రేకులుగా సాగే గుణం ఎక్కువగా ఉంటుంది.
» వెండి-అత్యధిక విద్యుత్, ఉష్ణవాహకత ఉన్న లోహం.
» మాంగనీస్-స్త్రీపురుషుల్లో ప్రత్యుత్పత్తికి తప్పనిసరైన లోహం.
» నికెల్-నూనెల హైడ్రోజనీకరణలో ఉత్ప్రేరకంగా వాడే లోహం.
» జిర్కోనియం-వేడి చేసినప్పుడు సంకోచిస్తుంది.
» టైటానియం-ఉక్కులో సగం బరువు, గ‌ట్టిద‌నంలో స‌మానంగా ఉంటుంది.
» హీలియం-అన్నింటికంటే తేలికైన జడ వాయువు.
బొగ్గు రకాల్లో ఉన్న కార్బన్ శాతం
బొగ్గురకంకార్బన్ శాతం
ఆంత్రసైట్90
బిట్యుమినస్80
లిగ్నైట్70
పీట్60