పేరెన్నికగన్న ఉద్యమాలు/ సంస్థలు - ప్రారంభించిన వ్యక్తులు

 ఉద్యమాలు/ సంస్థలు/ సభలు/ పార్టీలు స్థాపకులు భారత్‌లో…» ఆత్మీయ సభ (1815)-రాజా రామ్‌మోహన్‌రాయ్


» బ్రహ్మసమాజం (1829)-రాజా రామ్‌మోహన్‌రాయ్» తత్వబోధిని సభ (1839)-దేవేంద్రనాథ్ ఠాగూర్» యంగ్ బెంగాల్ ఉద్యమం (1830)-హెన్రీ వివియన్ డిరాజియో » ఆర్యసమాజం (1875)-దయానంద సరస్వతి


» శుద్ధి ఉద్యమం-దయానంద సరస్వతి» బెతూన్ స్కూల్ (1849)-ఈశ్వరచంద్ర విద్యాసాగర్» ప్రార్థనా సమాజం (1867)-ఆత్మారాం పాండురంగ


» దివ్యజ్ఞాన సమాజం (1875)-మేడమ్ బ్లావట్‌స్కీ, కల్నల్ ఓల్కాట్» రామకృష్ణ మిషన్ (1897)-స్వామి వివేకానంద» లోక్‌సేవామండల్-లాలా లజపతిరాయ్


» హిందూమహాసభ-మదన్‌మోహన్ మాలవ్య, లాలాలజపతిరాయ్» సత్య శోధక్ సమాజ్ (1884)-జ్యోతిబాపూలే» దీనబంధు సార్వజనిక్ సభ (1884)-జ్యోతిబాపూలే » సాధారణ బ్రహ్మ సమాజం (1878)-ఆనంద్‌మోహన్ బోస్ » ఇండియన్ లీగ్ (1875)-శిశిర్ కుమార్ ఘోష్ » స్వరాజ్‌పార్టీ-మోతీలాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్ » ఈస్ట్ ఇండియా అసోసియేషన్ (1866)-దాదాబాయ్ నౌరోజి


» ఇండియన్ నేషనల్ సోషియల్ కాన్ఫరెన్స్-యమ్.జి.రణడే» భారతీయ బ్రహ్మ సమాజం-కేశవ చంద్రసేన్ » ముస్లింలీగ్ (1906)-ఆగాఖాన్, సలీముల్లా » అనుశీలన్ సమితి (1907)-బరీంద్ర ఘోష్, భూపేంద్ర దత్తా


» అభినవ భారతి (1906)-వినాయక్ సావర్కర్ (లండన్)» విశ్వభారతి (1912)-రవీంద్రనాథ్ ఠాగూర్» గదర్ పార్టీ (1913)-లాలాహరదయాల్ (శాన్‌ఫ్రాన్సిస్కో), సోహన్‌సింగ్ బక్నా » ఖిలాఫత్ ఉద్యమం (1919)-అలీ బ్రదర్స్, మౌలానా ఆజాద్, హకీం అజ్మల్‌ఖాన్, హస్రత్ మోహాని » ఇండిపెండెంట్ లేబర్ పార్టీ-బి.ఆర్.అంబేడ్కర్


» బహిష్కృతకారిణి సభ (1924)-బి.ఆర్.అంబేడ్కర్» సర్వోదయ సమాజ్-ఆచార్య వినోబాభావే


» భూదానోద్యమం-ఆచార్య వినోబాభావే» రాష్ట్రీయ స్వయం సేవక్ (1925)-హెడ్గెవార్


» ఆజాద్‌హింద్‌ఫౌజ్ (1939)-సుభాష్ చంద్రబోస్» వితంతు పునర్వివాహ సంస్థ-విష్ణుశాస్త్రి పండిట్» రాధాస్వామి సత్సంగ్-తులసీరామ్ » ఆత్మగౌరవ ఉద్యమం-పెరియార్ రామస్వామి నాయకర్ » శారదా సదన్ (1884)-పండిత రమాబాయి » భారత ధర్మ మహామండలి-పండిత మదన్‌మోహన్ మాలవ్య » అహ్మదీయ ఉద్యమం-గులాం అహ్మద్ » జస్టిస్ ఉద్యమం-టి.ఎమ్.నాయర్ » ధర్మసభ-రాధాకాంత్ ధేబ్ » ధర్మ పరిపాలనా యాగం (1902-1903)-శ్రీ నారాయణ గురు » అలీఘర్ ఉద్యమం-సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ » వహాబీ ఉద్యమం-సయ్యద్ అహ్మద్ బరేలి, షా అబ్దుల్ అజీజ్ » సేవా సమితి-హెచ్.ఎన్.కుంజ్రు » దేవ్ సమాజం-యస్.అగ్నిహోత్రి » సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ (1965)-గోపాలకృష్ణ గోఖలే » పూనా సేవా సదన్-రమాబాయి రణడే » దేవ్‌బంద్ ఉద్యమం-మహ్మద్ కాశీం వహాబీ » హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ (1928)-చంద్రశేఖర ఆజాద్ » ఇండియన్ అసోసియేషన్-ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ » సోషల్ సర్వీస్ లీగ్-యన్.యమ్.జోషి » ఖుదాయి - ఖిద్‌మద్గార్ (రెడ్‌షర్ట్స్)-ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్ » దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ-జి.జి. అగార్కర్


» హితకారిణీ ధర్మకర్తృత్వ సంస్థ (1874)-కందుకూరి వీరేశలింగం» చిప్కో ఉద్యమం-సుందర్‌లాల్ బహుగుణ» హిందూస్థానీ సేవాదళ్-ఎన్.జి.హర్వేకర్ » సింగ్ సభ (1874)-సిక్కు నాయకులు » చీరాల పేరాల ఉద్యమం-దుగ్గిరాల గోపాల కృష్ణయ్య » నర్మదా బచావో ఆందోళన్-మేథా పాట్కర్ » పెదనందిపాడు పన్నుల సహాయ నిరాకరణోద్యమం-పర్వతనేని వీరయ్య చౌదరి


» సహాయ నిరాకరణోద్యమం (1920-22)-మహాత్మా గాంధీ»శాసనోల్లంఘనోద్యమం (1930-34)-మహాత్మా గాంధీ» క్విట్ ఇండియా ఉద్యమం (1942)-మహాత్మా గాంధీ » ఆసియాటిక్ సొసైటీ-విలియం జోన్స్ » అభినవ భారత్ (1967)-గణేష్ సావర్కర్ » మిత్రమేళా (1899)-సావర్కర్ సోదరులు » హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (1924)-సచిన్ సన్యాల్, జోగిష్‌చంద్ర ఛటర్జీ » ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ (1942)-రాస్ బిహారీ బోస్ ప్రపంచంలో...» YMCA-సర్ జార్జి విలియమ్స్ » సాల్వేషన్ ఆర్మీ-విలియం బ్రూత్


» బాయ్స్‌స్కౌట్ ఉద్యమం (1908)-లార్డ్ బేడిన్ పావెల్» రెడ్‌క్రాస్ (1858)-హెన్రీ డ్యూనాంట్