రకరకాల ఫోబియాలు (భయాలు)

 ర‌కం ఫోబియా పేరు » ఉష్ణోగ్రత-థర్మోఫోబియా » చలి-సైక్రో ఫోబియా లేదా క్రియో ఫోబియా » కొత్తవారు-క్సెనో ఫోబియా » స్త్రీలు-గైనో ఫోబియా » పక్షులు-ఆర్నితో ఫోబియా » విమానాలు (ఎగరటం)-ఏరో ఫోబియా లేదా టెరో ఫోబియో » వర్షం-ఓంబ్రో ఫోబియా » ఎగరటం-అవిటో ఫోబియా (ఏరో ఫోబియా) » దెయ్యాలు-డెమనో ఫోబియా »జంతువులు-జూ ఫోబియా » మంచు-చినో ఫోబియా » లోతు-బాతో ఫోబియా » మురికి, మలినం-రూపో ఫోబియా లేదా మైసో ఫోబియా » రక్తం-హెమటో ఫోబియా లేదా హెమో ఫోబియా » చీకటి-నిక్టో ఫోబియా లేదా స్కాటో ఫోబియా » నీరు-హైడ్రో ఫోబియా » దంత వైద్యుడు-డెంటో ఫోబియా » సూర్యుడు లేదా సూర్యకాంతి-హీలియో ఫోబియా » గర్భం-మాయూసియో ఫోబియా » అంతరిక్షం-ఆస్ట్రో ఫోబియా » గుర్రాలు-ఈక్వినో ఫోబియా/ హిప్పో ఫోబియా » క్యాన్సర్-క్యాన్సరో ఫోబియా/ కార్సినో ఫోబియా » ఎత్తులు-అక్రో ఫోబియా » పురుషులు-అండ్రో ఫోబియా » క్రిములు-ఎంటమో ఫోబియా » తాగుడు-డిప్సో ఫోబియా » అందం-కల్లో ఫోబియా »కుక్కలు-కైనో ఫోబియా » విదేశీయులు-గ్జెనో ఫోబియా » ఆహారం-కైబో ఫోబియా » సంఖ్యలు-ఆర్థిమో ఫోబియా/ న్యూమరో ఫోబియా » చిన్న పిల్లలు-పిడో ఫోబియా » మార్పు-నియో ఫోబియా » భిక్షగాళ్లు-హోబో ఫోబియా » సముద్రం-తలస్సో ఫోబియా » అందవిహీనత-కాకో ఫోబియా » అనారోగ్యం-నోసో ఫోబియా లేదా పాతో ఫోబియా » సంపద-ఫ్లూటో ఫోబియా » శబ్దం-ఫోనో ఫోబియా » కీటకాలు-స్కోయిలికి ఫోబియా లేదా హెల్మింథో ఫోబియా » కూరగాయలు-లచనో ఫోబియా »మరణించిన దేహాలు-తనాటో ఫోబియా » తొండలు, బల్లులు-హెర్పిటో ఫోబియా » నిప్పులు-పైరో ఫోబియా » బంగారం-ఓరో ఫోబియా » వెంట్రుకలు-చాటో ఫోబియా » పిల్లులు-అల్యురో ఫోబియా » రంగులు-క్రోమో ఫోబియా » దుమ్ము-కోనియో ఫోబియా » కాంతి-అస్ట్రా ఫోబియా/ కిరౌనో ఫోబియా » సాలిపురుగులు-అరాక్నో ఫోబియా » పాములు-ఒపిహియో ఫోబియా » రోడ్డును దాటటం-అజిరో ఫోబియా » వృద్ధాప్యం-జెరాస్కో ఫోబియా » కొత్తదనం-కైనలో ఫోబియా » కదులుట-కైవసో ఫోబియా » చేపలు-ఇక్తియో ఫోబియా » శస్త్ర చికిత్స-ఎర్గాసిమో ఫోబియా/ టోమో ఫోబియా » దొంగతనం-క్లెప్టో ఫోబియా » ఇంజక్షన్లు-ట్రైపనో ఫోబియా » సజీవంగా పూడ్చటం-తాపో ఫోబియా » ఒంటరితనం-మోనో ఫోబియా » పూజారులు-హయరో ఫోబియా » విద్యుత్-ఎలక్ట్రో ఫోబియా » ఆల్కహాల్-మేథి ఫోబియా » జ్వరం-ఫెబ్రి ఫోబియా » అబద్ధాలు చెప్పుడం-మితో ఫోబియా » ప్రయాణం-హోడో ఫోబియా » రైలు-సైడి రోడ్రోమో ఫోబియా » ఆటోమొబైల్స్-మొటోర్ ఫోబియా » తాగటం-డిస్సో ఫోబియా » విఫలమవడం-అటిబి ఫోబియా » పొగమంచు-హోమిచ్‌లో ఫోబియా » టోర్నడోలు-లితోప్సో ఫోబియా » భూతాలు-పోస్మో ఫోబియా » అందమైన స్త్రీలు-వెనుస్ట్ర ఫోబియా » కూర్చుండుట-కాతిసో ఫోబియా » వీధులు/ వీధులు దాటుట-డ్రోమో ఫోబియా » బహిరంగ ప్రదేశాలు-అగ్రో ఫోబియా/ సినో ఫోబియా » వాంతులు-ఎమిటో ఫోబియా » ఖాళీ ప్రదేశాలు-కెనో ఫోబియా » ప్రత్యేక ప్రదేశం-టోపా ఫోబియా » వేగం-టాకో ఫోబియా » చిట్టెలుక-మ్యాసో ఫోబియా » ఆసుపత్రులు-నోసాకొమె ఫోబియా » చర్చ్‌లు-ఎక్లిసియో ఫోబియా » ఉరుము-కెరౌనో ఫోబియా » గడ్డం, మీసపు వెంట్రుకలు-పోగోన్ ఫోబియా » తుఫానులు-అనిమో ఫోబియా » వైద్యుని దగ్గరకు వెళ్లటం-ఇయట్రో ఫోబియా » పిల్లలు-గెట్టో ఫోబియా » విష ప్రయోగం-టాక్సికో ఫోబియా లేదా ఇయో ఫోబియా » ఎడారులు/ పొడి ప్రదేశాలు-గ్జిరో ఫోబియా » సరిహద్దులు లేదా ప్రహరీలు-క్లిత్‌రో ఫోబియా లేదా క్లస్ట్‌రో ఫోబియా » సొర చేపలు-గలియో ఫోబియా » ఈగలు-అపియో ఫోబియా/ మెలిస్సో ఫోబియా » సామూహికం-ఆంత్రో ఫోబియా/ సోషియో ఫోబియా » నొప్పి-అగ్లియో ఫోబియా » మందులు-ఫార్మకో ఫోబియా » ఇళ్లు-డొమటో ఫోబియా » ధనం-క్రోమెటో ఫోబియా » వెర్రి, పిచ్చి-మానియా ఫోబియా లేదా ఇస్పో ఫోబియా » మొక్కలు, పువ్వులు-అంతో ఫోబియా » 13 (సంఖ్య)-ట్రిస్కైడికా ఫోబియా » బొచ్చు-దొరా ఫోబియా » చెదలు-ఇసోప్టర్ ఫోబియా » ఊసరవెల్లులు లేదా సరీసృపాలు-హెర్పిటో ఫోబియా » పేరు లేదా ప్రత్యేక పదం-ఒనమాటో ఫోబియా » నిద్ర-హిప్నో ఫోబియా » గుంపులు లేదా సమూహాలు-అక్లో ఫోబియా లేదా డెమో ఫోబియా » సూక్ష్మక్రిములు-మైక్రో బయో ఫోబియా » వంతెనలు లేదా వంతెనలు దాటుట-జీపైరో ఫోబియా » మాట్లాడుట, ప్రజలముందు మాట్లాడుట-లాలో ఫోబియా లేదా గ్లస్పో ఫోబియా » మరణం-నెక్రో ఫోబియా