ప్రముఖ ఆవిష్కరణలు - ఆవిష్కర్తలు
ఆవిష్కరణ | ఆవిష్కర్త | ||
» విమానం | - | రైట్ సోదరులు (ఆర్‌విల్లే, విల్‌బర్ రైట్) | |
» కృత్రిమ గుండె | - | విలియం కాఫ్ | |
» ఎలక్ట్రాన్ | - | జె.జె. థామ్సన్ | |
» ప్రోటాన్ | - | రూథర్‌ఫర్డ్ | |
» న్యూట్రాన్ | - | ఛాడ్విక్ | |
» ఎక్స్‌రే | - | విలియం కె.రాంట్‌జన్ | |
» డీఎన్ఏ నిర్మాణం | - | వాట్సన్, క్రిక్ | |
» కారు (పెట్రోల్) | - | కార్ల్ బెంజ్ | |
» కంప్యూటర్ | - | ఛార్లెస్ బాబేజ్ | |
» పెన్సిలిన్ | - | అలెగ్జాండర్ ఫ్లెమింగ్ | |
» డైనమో | - | మైకేల్ ఫారడే | |
» ట్రాన్స్‌ఫార్మర్ | - | మైకేల్ ఫారడే | |
» ఎలక్ట్రిక్ జనరేటర్ | - | మైకేల్ ఫారడే | |
» ఎలక్ట్రిక్ ల్యాంప్ | - | థామస్ అల్వా ఎడిసన్ | |
» హైడ్రోజన్ బాంబు | - | రాబర్ట్ ఓవెన్ హెయిర్ | |
» మైక్రోఫోన్ | - | అలెగ్జాండర్ గ్రాహంబెల్ | |
» టెలిఫోన్ | - | అలెగ్జాండర్ గ్రాహంబెల్ | |
» టెలిగ్రాఫ్ కోడ్ | - | శామ్యూల్ ఎఫ్.బి. మోర్స్ | |
» డైనమైట్ | - | ఆల్ఫ్రెడ్ నోబెల్ | |
» రేడియో కార్బన్ డేటింగ్ | - | విల్లార్డ్ లిబ్బి | |
» పీరియాడిక్ టేబుల్ | - | మెండలీఫ్ | |
» బారోమీటర్ | - | టారిసెల్లి | |
» థర్మామీటర్ | - | గెలీలియో గెలీలి | |
» స్టెతస్కోప్ | - | లెన్నెక్ | |
» మైక్రోస్కోప్ | - | జాన్సన్ జడ్ | |
» రక్త ప్రసరణ | - | విలియం హార్వే | |
» రేడియో | - | మార్కొని | |
» కదిలే చిత్రాలు | - | లూయీస్ ప్రిన్స్ | |
» లేజర్ | - | ఛార్లెస్ టౌన్స్ | |
» సైకిల్ | - | మాక్మిలన్ | |
» బ్యాక్టీరియా | - | లీవెన్ హుక్ | |
» డీజిల్ ఇంజిన్ | - | రుడాల్ఫ్ డీజిల్ | |
» టెలివిజన్ | - | జె.ఎల్. బైయర్డ్ | |
» హెచ్ఐవీ | - | ఎం. కొకెరెల్ | |
» బాల్‌పాయింట్ పెన్ | - | జాన్ జె. లౌండ్ | |
» ఆవిరి ఓడ | - | ఫెరియర్ | |
» సిమెంట్ (పోర్ట్‌లాండ్) | - | జోసెఫ్ ఆస్పిడిన్ | |
» కెమెరా | - | జోసెఫ్ నిప్పస్ | |
» సేఫ్టీల్యాంప్ | - | హంఫ్రీ డేవి | |
» నియాన్ ల్యాంప్ | - | జార్జి క్లౌడె | |
» ప్లాస్టిక్ | - | హ్యాత్ | |
» రిఫ్రిజిరేటర్ | - | జేమ్స్ హారిసన్ | |
» ఎయిర్ కండిషనర్ | - | క్యారియర్ | |
» వైర్‌లెస్ | - | మార్కొని | |
» బ్లీచింగ్ పౌడర్ | - | టెన్నాస్ట్ | |
» కుట్టుమిషన్ | - | థియోనీర్ | |
» లిఫ్ట్ | - | ఎలిషా ఓటిస్ | |
» పాశ్చరైజేషన్, కుక్క కాటుకు టీకా మందు | - | లూయిస్ పాశ్చర్ | |
» హెలికాప్టర్ | - | ఓమిచిన్ | |
» సినిమా | - | నికొలాస్, ల్యూమెరి | |
» గుండె మార్పిడి శస్త్రచికిత్స | - | క్రిస్టియన్ బెర్నార్డ్ | |
» జనరేటర్ | - | ఫికియోట్టి | |
» ఫిల్మ్‌పై ఫొటోగ్రఫీ | - | జాన్ కార్బట్ | |
» రాడార్ | - | టేలర్, యంగ్ | |
» ప్రింటింగ్ ప్రెస్ | - | జాన్ గూటెన్ బర్గ్ | |
» వాచ్ | - | బి. మాన్‌ప్రైడి | |
» టైప్ రైటర్ | - | పెల్లెగ్రీన్ టార్రీ | |
» ప్రెషర్ కుక్కర్ | - | డెనిస్ ఫాసిన్ | |
» ఎలక్ట్రిక్ బ్యాటరీ | - | ఓల్టా | |
» ఆప్టికల్ ఫైబర్ | - | నరిందర్ సింగ్ కపని | |
» సబ్ మెరైన్ | - | డేవిడ్ బుష్ వెల్ | |
» బాలిస్టిక్ మిసైల్ | - | వెమ్‌హెర్ వోన్ బ్రౌన్ | |
» మైక్రోఓవెన్ | - | పెర్సి, లిబార్న్ స్పెన్సర్ | |
» పారాచూట్ | - | ఎ.జె. గార్నెరీన్ | |
» వాషింగ్ మెషిన్ | - | బెర్నెస్ వాలిస్ | |
» స్టీల్ | - | హెన్రీ బెస్సిమర్ | |
» లౌడ్ స్పీకర్ | - | హోరాస్ షార్ట్ | |
» సూపర్ కంప్యూటర్ | - | జె.హెచ్. వాన్ టస్సెల్ | |
» టెలిగ్రాఫ్ | - | ఎం. లామెండ్ | |
» జిరాక్స్ | - | చెస్టర్ క్లార్‌సన్ | |
» లైట్నింగ్ కండక్టర్ | - | బెంజిమిన్ ఫ్రాంక్లిన్ | |
» ఎలక్ట్రిక్ వాషింగ్ మెషిన్ | - | ఆల్వా జె.ఫిషర్ | |
» స్టెయిన్‌లెస్ స్టీల్ | - | హారీ బ్రీర్లే | |
» ఆటంబాంబు | - | ఒట్టోవాన్ | |
» DDT | - | డాక్టర్ పాల్‌ముల్లర్ | |
» విటమిన్ D | - | హాప్‌కిన్స్ | |
» లాగరిథమ్ | - | జాన్ నేపియర్ | |
» ఉత్తర ధ్రువం | - | రాబర్ట్ పియరి | |
» దక్షిణ ధ్రువం | - | అముండ్‌సేన్ | |
» అణుశక్తి | - | రూథర్‌ఫర్డ్ | |
» విటమిన్‌లు | - | ఫంక్ | |
» థియరీ ఆఫ్ ఎవల్యూషన్ | - | ఛార్లెస్ డార్విన్ | |
» థియరీ ఆఫ్ రిలెటివిటి | - | ఐన్‌స్టీన్ | |
» భారతదేశానికి సముద్రమార్గం | - | వాస్కోడిగామా | |
» వాయిస్ మెయిల్ | - | గోర్డాన్ మ్యాథ్యూస్ | |
» అయస్కాంత బలసూత్రం | - | కూలుంబ్ | |
» విక్టోరియా జలపాతం | - | లివింగ్‌స్టన్ | |
» జనాభా సిద్ధాంతం | - | మాల్థస్ | |
» రేడియం | - | మేడం క్యూరి | |
» క్రెస్కోగ్రాఫ్ | - | జగదీష్ చంద్రబోస్ | |
» ఎఫ్ఎమ్ (ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్) | - | ఇ.హెచ్. ఆర్మ్‌స్ట్రాంగ్ | |
» ఎలక్ట్రో ప్లేటింగ్ | - | లుయిగి బ్రునాటెల్లి | |
» ఎలక్ట్రో మ్యాగ్నెట్ | - | విలియమ్ స్టర్జన్ | |
» ఎలక్ట్రిక్ మోటార్ (DC) | - | జినోబ్ గ్రామీ | |
» ఎలక్ట్రిక్ మోటార్ (AC) | - | నికోల టెస్లా | |
» ఎలక్ట్రిక్ ఐరన్ | - | హెన్రీ డబ్ల్యూ సీలే | |
» సింథసైసర్ | - | మూగ్ | |
» CT - స్కాన్ | - | ఆంథోని ఎ. ప్లాంట్‌సన్ | |
» క్రాస్‌వర్డ్ పజిల్ | - | ఆర్థర్ విన్నె | |
» బున్సెన్ బర్నర్ | - | ఆర్. విల్‌హెల్మ్ బున్సెన్ | |
» వీడియో టేప్ క్యాసెట్ | - | సోని | |
» ఆడియో క్యాసెట్ | - | ఫిలిప్స్ కంపెనీ | |
» ఎలక్ట్రాన్ ఉనికి | - | మిల్లికాన్ | |
» స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని | - | బెన్నెట్ | |
» రేయాన్ | - | సర్ జోసఫ్ శ్వాన్ | |
» విద్యుత్ విశ్లేషణ | - | మైకేల్ ఫారడే | |
» యోగ | - | పతంజలి | |
» ఆయుర్వేదం | - | ఆత్రేయ | |
» విటమిన్ A | - | మాక్‌కొల్లుమ్, ఎం. డేవిస్ (అమెరికా) | |
» విటమిన్ B1 | - | మినాట్, మర్ఫీ (అమెరికా) | |
» విటమిన్ C | - | ప్రోలిక్ హోస్ట్ (నార్వే) | |
» విటమిన్ K | - | డోయిజి డామ్ (అమెరికా) | |
» బ్లడ్ బ్యాంక్ | - | డ్రూ | |
» కలరా, టీబీ క్రిములు | - | రాబర్ట్ కోచ్ | |
» క్యాన్సర్ సంబంధిత జన్యువులు | - | రాబర్ట్ వెయిన్‌బర్గ్ | |
» మనుష్యుల్లో జన్యు చికిత్స | - | మార్టిన్ క్లైవ్ | |
» డిఫ్తీరియా క్రిములు | - | క్లెబ్స్, లోఫ్లర్ | |
» కిడ్నీ యంత్రం | - | కోల్ఫో | |
» కార్డియాక్ పేస్‌మేకర్ | - | హైమన్ | |
» యాంటీ టాక్సిన్స్ | - | బేరింగ్, కిటసాటో | |
» మలేరియా కారక క్రిములు | - | లావరన్ | |
» కుష్టుకారక బ్యాక్టీరియా | - | హాన్‌సన్ | |
» ఫౌంటెన్ పెన్ | - | లెవిస్ ఇ. వాటర్ మ్యాన్ | |
» కొడాక్ కెమెరా | - | వాకర్ ఈస్ట్‌మ్యాన్ | |
» నైలాన్ | - | కరోథర్స్ | |
» క్రిస్టల్ డైనమిక్స్ | - | సర్ సి.వి. రామన్ | |
» లూప్ | - | డాక్టర్ డాక్‌లిప్సే | |
» కాంతి వేగం | - | ఫిజి | |
» పరమాణు సంఖ్య | - | మోస్లే | |
» ఆక్సిజన్ | - | ప్రీస్ట్లీ | |
» హైడ్రోజన్ | - | కావెండిష్ | |
» నైట్రస్ ఆక్సైడ్ (లాఫింగ్ గ్యాస్) | - | ప్రీస్ట్లీ | |
» ఇంటలిజెంట్ పరీక్షలు | - | బినేట్ | |
» అంధులకు ముద్రణ | - | బ్రెయిలీ | |
» క్లోరిన్ | - | షీలే | |
» శృతి దండం | - | కోనింగ్ | |
» అయస్కాంత అణు సిద్ధాంతం | - | ఈవింగ్, వెబర్ | |
» మైక్రోస్కోప్ (ఎలక్ట్రిక్) | - | రస్కా నాల్ | |
» ఫొటో కాపియర్ | - | కార్ల్‌సన్ | |
» ఫొటోగ్రఫిక్ పేపర్ | - | టాల్బట్ | |
» ఫొటోఫిల్మ్ ట్రాన్సపరెంట్ | - | గుడ్‌విన్ ఈస్ట్‌మెన్ | |
» పియానో | - | క్రిస్టోఫోరి | |
» లోకోమోటివ్ | - | రిచర్డ్ ట్రెవితిక్ | |
» గాల్వనో మీటర్ | - | ఆండ్రి మారి ఆంపియర్ | |
» సేఫ్టీపిన్ | - | వాల్టర్ హంట్ | |
» మత్తు పదార్థం (స్పైనల్) | - | బియర్ | |
» మత్తు పదార్థం (లోకల్) | - | కోలర్ | |
» క్రయో సర్జరీ | - | హెన్రీ స్వాన్ | |
» పోలియో చుక్కలు | - | ఆల్బర్ట్ సాబిన్ | |
» పోలియో టీకామందు | - | జోనాస్ సాల్క్ | |
» టైఫస్‌కు టీకామందు | - | జె. నికోల్ | |
» లాస్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ | - | ఓమ్ | |
» నియాన్ వాయువు | - | డబ్ల్యూ. రామ్సే | |
» బెలూన్ | - | మాంటిగోల్ ఫియర్ | |
» పరమాణు సిద్ధాంతం | - | డాల్టన్ | |
» పీరియాడిక్ లా | - | మెండలీఫ్ | |
» ఆవిరి యంత్రం | - | జేమ్స్‌వాట్ | |
» సేఫ్టీ రేజర్ | - | గిల్లెట్ | |
» డ్యుటీరియం | - | హెచ్.సి. యూరే | |
» ఇన్సులిన్ | - | ఎఫ్. బ్యాంటింగ్ | |
» క్వాంటం సిద్ధాంతం | - | మాక్స్‌ప్లాంక్ | |
» గ్లైడర్ | - | సర్ జార్జ్ కేలె | |
» హోలోగ్రఫి | - | డెనిస్ గాసన్ | |
» కెవ్లార్ | - | బ్లేడ్స్ వోలెక్ | |
» కంప్యూటర్ లాప్‌టాప్ | - | సింక్లెయిర్ | |
» పెండ్యులమ్ క్లాక్ | - | క్రిస్టియన్ హైగెన్స్ | |
» మెకానికల్ క్లాక్ | - | ఐ - హైసింగ్, లియాంగ్ లింగ్ త్సాంగ్ | |
» క్యాల్‌క్యులస్ | - | న్యూటన్ | |
» బైఫోకల్ లెన్స్ | - | బెంజిమిన్ ఫ్రాంక్లిన్ | |
» బైస్కిల్ టైర్స్ (న్యూమేటిక్) | - | జాన్‌బాయిడ్ డన్‌లప్ | |
» బేక్‌లైట్ | - | లియో హెచ్ బేక్‌ల్యాండ్ | |
» విమానం జెట్ ఇంజిన్ | - | హాన్స్ ఒహెయిన్ | |
» ఎయిర్‌షిప్ (రిజిడ్) | - | జి.ఎఫ్. వాన్ జెప్లిన్ | |
» ఎయిర్‌షిప్ (నాన్ రిజిడ్) | - | హెన్రీ జెఫర్డ్ | |
» అంటించే టేప్, స్కాచ్ | - | రిచర్డ్ డ్రివ్ | |
» ఎలక్ట్రిక్ బ్యాటరీ | - | ఎలెస్సాండ్రో వోల్టా | |
» ప్లాస్టిసైన్ | - | విలియమ్ హార్బర్ట్ | |
» పార్కింగ్ మీటర్ | - | కార్ల్‌టన్ సి.మేగి | |
» కాట్ స్కానర్ | - | గాడ్‌ఫ్రే హౌన్స్‌ఫీల్డ్ | |
» సిద్ధయోగ | - | వృదుకుంట | |
» కృత్రిమ ప్రతిజనకాలు | - | లాండ్ స్టీనర్ | |
» సెక్స్ హార్మోన్‌లు | - | యూగెన్ స్ట్రీనాక్ | |
» నాడీ శాస్త్రం | - | జాసఫ్ గాల్ | |
» వెస్ట్రన్ సైంటిఫిక్ థెరపీ | - | హిప్పోక్రటిస్ (గ్రీస్) | |
» కీమోథెరపి | - | పరాసెల్సస్ | |
» అష్టాంగ హృదయ | - | వాగ్భాట | |
» మార్ఫిన్ | - | ఫ్రెడరిక్ సెర్ట్యూమర్ | |
» LSD (డ్రగ్) | - | హాఫ్‌మెన్ (స్విట్జర్లాండ్) | |
» రోలర్ బ్లేడ్స్ | - | స్కాట్, బ్రెన్నన్ ఓల్సన్ | |
» సెల్ఫ్ స్టార్టర్ | - | ఛార్లెస్ ఎఫ్. కెటరింగ్ | |
» రేడియో టెలిగ్రఫీ | - | డాక్టర్ మాహ్‌లన్ లూమిస్ | |
» ధనధ్రువ కిరణాలు | - | గోల్డ్ స్టెయిన్ | |
» రేడియో ట్రాన్సిస్టర్ | - | సోనీ | |
» టెడ్డీ బేర్ | - | మార్గరెట్ స్టీఫ్ | |
» గర్భ నిరోధక నోటి మాత్రలు (ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్) | - | గ్రిగరి పింకస్, రాక్ | |
» సైకో ఎనాలసిస్ | - | సిగ్మండ్ ఫ్రాయిడ్ | |
» ట్రైక్లోరో ఈథేన్ | - | పాల్‌ముల్లర్ (జర్మనీ) | |
» ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ | - | విల్లెమ్ ఏన్తోలెన్ | |
» ఎలక్ట్రో ఎన్‌సెఫలోగ్రామ్ | - | హాన్స్‌బర్గర్ | |
» మశూచి టీకా | - | ఎడ్వర్డ్ జెన్నర్ | |
» టీకా మందు | - | ఎడ్వర్డ్ జెన్నర్ | |
» ఆస్ప్రిన్ | - | డ్రెసర్ | |
» మొదటి టెస్ట్‌ట్యూబ్ బేబి | - | టూయిస్ బ్రౌన్ (ఇంగ్లడ్) | |
» హైపోడెర్మిక్ సిరంజీ | - | అలెగ్జాండర్ వుడ్ | |
» స్టీమ్ ఇంజిన్ | - | థామస్ సేవరి | |
» స్టీమ్ షిప్ | - | జె.సి. పెరియర్ | |
» టర్బైన్ షిప్ | - | సర్.సి. పార్సన్స్ | |
» టెర్లిన్ | - | జె.ఆర్. విన్‌ఫెల్డ్, జె.టి. డిక్‌సన్ | |
» రికార్డ్ (లాంగ్ ప్లేయింగ్) | - | పీటర్ గోల్డ్ మార్క్ | |
» థైరాక్సిన్ | - | ఎడ్వర్డ్ కాల్విన్ కండల్ | |
» టెర్రామైసిన్ | - | ఫిన్‌లే | |
» స్ట్రెప్టోమైసిన్ | - | సెల్మన్ వాక్స్‌మన్ | |
» Rh ఫ్యాక్టర్ | - | కార్ల్ లాండ్‌స్టీనర్ | |
» ఇన్సులిన్ (చక్కెర వ్యాధికి ) | - | బాంటింగ్ (కెనడా), బెస్ట్ (బ్రిటన్) | |
» ఫిల్మ్ (టాకింగ్) | - | జె.ఎన్జిల్, జె.ముస్సోలి, హెచ్.వాట్ | |
» ఫ్రోజన్ ఫుడ్ | - | క్లారెన్స్ బర్డ్‌సెయి | |
» మెషిన్‌గన్ | - | రిచర్డ్ గాట్టింగ్ | |
» మూవీ ప్రొజెక్టర్ | - | థామస్ ఆల్వా ఎడిసన్ | |
» హెలికాప్టర్ | - | బ్రెక్వెంట్ | |
» లాస్ ఆఫ్ హెరిడిటీ | - | గ్రెగర్ మెండల్ | |
» లాస్ ఆఫ్ గ్రావిటేషన్ | - | న్యూటన్ | |
» సౌర వ్యవస్థ | - | కోపర్నికస్ | |
» గ్రహాల చలనం | - | కెప్లర్ | |
» అమెరికా | - | క్రిస్టోఫర్ కొలంబస్ | |
» బ్రెజిల్ | - | పెడ్రో అల్వారెజ్ కాబ్రాల్ | |
» శాండ్‌విచ్ ద్వీపాలు | - | కెప్టెన్ కుక్ | |
» ఆస్ట్రేలియా | - | జాన్ ఎం.స్టంప్ట్ | |
» అంటార్కిటికా | - | ఛార్లెస్ విల్కిస్ | |
» బ్యాక్టీరియాలజీ | - | ఫెర్డినాండ్ కోన్ | |
» బయో కెమిస్ట్రీ | - | జాన్ బాప్టిస్టా వాన్ హెల్‌మంట్ | |
» ఎంబ్రియాలజీ | - | ఎర్నెస్ట్ వాన్ బేర్ | |
» ఎండోక్రైనాలజీ | - | బేలిస్, స్టార్లింగ్ | |
» సిరాలజీ | - | పాల్ ఎర్లిచ్ | |
» వైరాలజీ | - | ఐవానోస్కి, బైజరింగ్ | |
» ఫిజియాలజీ | - | వాన్ హేలర్ (స్విట్జర్లాండ్) | |
» r - DNA టెక్నాలజీ | - | పాల్‌బర్గ్, హెచ్. డబ్ల్యూ. బోయర్, ఎస్. కోహెల్ | |
» డెంటల్ ప్లేట్ (రబ్బరు) | - | ఛార్లెస్ గుడ్ ఇయర్ | |
» సెల్లోఫేన్ | - | డాక్టర్ జె. బ్రాన్‌డెన్‌బెర్జర్ | |
» బోల్ట్ యాక్షన్ రైఫిల్ | - | పి. వాన్ మౌసర్ | |
» లినోలియమ్ | - | ఫ్రెడరిక్ వాల్టన్ | |
» హూవర్ క్రాఫ్ట్ | - | క్రిస్టోఫర్ కోకరెల్ | |
» రేజర్ (ఎలక్ట్రిక్) | - | కర్నల్ జాకబ్ షిక్ | |
» రివాల్వర్ | - | శామ్యూల్ కోల్ట్ | |
» సెల్యులర్ టెలిఫోన్ | - | బెల్ లాబ్స్ | |
» టెలిస్కోప్ | - | హాన్స్ లిప్పర్ షె | |
» డిస్క్ బ్రేక్ | - | డాక్టర్ ఎఫ్. లాన్ చెస్టర్ | |
» టేప్ రికార్డర్ | - | ఫెస్సెండెన్ పౌల్‌సెన్ | |
» టెలివిజన్ (ఎలక్ట్రానిక్) | - | పి.టి. ఫార్న్‌స్‌వర్త్ | |
» అటామిక్ రియాక్టర్ (యురేనియం ఫిజన్) | - | ఎస్. ఫెర్మి | |
» వీడియో టేప్ | - | ఛార్లెస్ గిన్స్‌బర్గ్ | |
» వాక్యూమ్ క్లీనర్ | - | స్పాంగ్లర్ | |
» మైక్రోఫోన్ | - | అలెగ్జాండర్ గ్రాహంబెల్ | |
» మైక్రో ప్రాసెసర్ | - | రాబర్ట్ నాయిస్, గోర్డన్ మూర్ | |
» న్యూట్రాన్ బాంబ్ | - | సామ్యూల్ కొహెన్ | |
» మ్యాగ్నటిక్ రికార్డింగ్ టేప్ | - | ఫ్రిట్జ్ ఫ్లుమర్ | |
» జెట్ ఇంజిన్ | - | సర్ ఫ్రాంక్ విటెల్ | |
» పెన్సిల్ | - | జాక్వెస్ నికోలస్ కాంటి | |
» స్టీమ్ కార్ | - | నికోలస్ కనాట్ | |
» కాలిక్యులేటర్ | - | పాస్కల్ | |
» ఎసిటలిన్ గ్యాస్ | - | బెర్‌థెలాట్ | |
» ఆటోమేటిక్ రైఫిల్ | - | జాన్ బ్రౌనింగ్ | |
» సెల్యులాయిడ్ | - | అలెగ్జాండర్ పార్క్స్ | |
» క్రోనోమీటర్ | - | జాన్ హారిసన్ | |
» క్షీరదాల క్లోనింగ్ | - | ఇమున్ విల్మట్ | |
» ఎలక్ట్రానిక్ కంప్యూటర్ | - | డాక్టర్ ఆలెన్ ఎమ్ ట్యురింగ్ | |
» గ్యాస్ లైటింగ్ | - | విలియం మర్‌డాక్ | |
» గ్లాస్ (స్టెయిన్డ్) | - | ఆగ్స్‌బర్గ్ | |
» గైడెడ్ మిసైల్ | - | వెర్న్‌హర్ వార్న్ బ్రౌన్ | |
» గ్రామ్‌ఫోన్ | - | థామస్ అల్వా ఎడిసన్ | |
» మోటర్ సైకిల్ | - | జి. డెయిమ్లర్ | |
» ఫొటో ఎలక్ట్రిక్ సెల్ | - | జులియస్ ఎల్‌స్టర్, హాన్స్ ఎఫ్ గెయిటెల్ | |
» ఫొటోగ్రఫి | - | ఎల్. గుడ్‌రిక్ | |
» కాస్మిక్ కిరణాలు | - | ఆర్.కె. మిల్లికాన్ | |
» వ్యాక్సినేషన్ | - | ఎడ్వర్డ్ జెన్నర్ | |
» రక్త మార్పిడి | - | లాండ్ స్టీనర్ | |
» పెన్సిలిన్ | - | అలెగ్జాండర్ ఫ్లెమింగ్ | |
» క్లోరోఫామ్ | - | సర్ జేమ్స్ యంగ్ సింసన్ | |
» ఓపెన్ హార్ట్ సర్జరీ | - | వాల్టన్ లిల్లేహెల్ (అమెరికా) | |
» యాంటి పోలియో వ్యాక్సిన్ | - | డాక్టర్ జోనాఫ్ ఇ.సాల్క్ | |
» కార్టిసోన్ | - | ఎడ్వర్డ్ కాల్విన్ కెండల్ | |
» రివాల్వర్ | - | శామ్యూల్ కోల్ట్ |