అకాడమీలు - సంస్థలు

 

సంస్థ ప్ర‌దేశం 
» కేంద్ర సాహిత్య అకాడమీ-న్యూ దిల్లీ 
» కేంద్ర సంగీత నాటక అకాడమీ-న్యూ దిల్లీ

లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ - ముస్సోరి
» లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్-ముస్సోరి (ఉత్తర ప్రదేశ్)
» హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్‌స్టిట్యూట్-డార్జిలింగ్ (పశ్చిమ బంగా) 
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్-న్యూ దిల్లీ 
» సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్-మైసూరు

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ - హైదరాబాద్
» సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్-హైదరాబాద్
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-న్యూ దిల్లీ 
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్-లఖ్‌నవూ 
» వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-చంద్రవాని (ఉత్తర ప్రదేశ్) 
» నేషనల్ ఇండస్ట్రియల్ అకాడమీ-హైదరాబాద్ 
» నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్-పాటియాలా (పంజాబ్) 
» లక్ష్మీబాయి నేషనల్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్-గ్వాలియర్ (మధ్యప్రదేశ్) 
» ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-పుణె

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమి - హైదరాబాద్
» సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమి-హైదరాబాద్
» టెలివిజన్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-పుణె 
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్-డెహ్రాడూన్ 
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్-బెంగళూరు 
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, కేటరింగ్ & న్యూట్రిషన్-న్యూ దిల్లీ 
» సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్స్‌టైల్ మేనేజ్‌మెంట్-కోయంబత్తూరు 
» థాపర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ & టెక్నాలజీ-పాటియాలా 
» సంజయ్‌గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-లఖ్‌నవూ 
» లాల్‌బహదూర్ శాస్త్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్-లఖ్‌నవూ 
» రామన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-బెంగళూరు 
» సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్-కోల్‌కత 
» ఇండియన్ డైమండ్ ఇన్‌స్టిట్యూట్-సూరత్ 
» సెంట్రల్ మెషిన్ టూల్స్ ఇన్‌స్టిట్యూట్-బెంగళూరు 
» ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమి-జైపూర్ 
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు 
» నేషనల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్-ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్) 
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్-న్యూ దిల్లీ 
» సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిందీ-న్యూ దిల్లీ 
» సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ టెక్నాలజీ-అమీంగన్ (అసోం) 
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్-న్యూ దిల్లీ 
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్-కర్నాల్ 
» నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్-నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ 
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్-భోపాల్ 
» కేంద్రీయ సంస్కృత సంస్థ-తిరుపతి

కేంద్రీయ సంస్కృత సంస్థ - తిరుపతి
» అణు భౌతిక శాస్త్ర సంస్థ-కోల్‌కత
» వల్లభాయ్ పటేల్ చెస్ట్ ఇన్‌స్టిట్యూట్-న్యూ దిల్లీ 
» సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్ ఆర్గనైజేషన్-దిల్లీ 
» బీర్బల్ సహాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పేలియోబోటని-లఖ్‌నవూ

షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్‌స్టిట్యూట్ - కోయంబత్తూరు
» షుగర్ కేన్ బ్రీడింగ్ ఇన్‌స్టిట్యూట్-కోయంబత్తూరు