తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్
1. మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు)2 మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు)3 యూరప్‌లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది?జ : స్పెయిన్ రాజధాని మాడ్రిడ్.4 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు?జ : డా. అక్కినేని నాగేశ్వర్‌రావు5 ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది?జ : కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,080 కి.మీ.)6 బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?జ : ది హాంగ్7 గంగానదిని బంగ్లాదేశ్‌లో ఏ పేరుతో పిలుస్తారు?జ : పద్మానది8 గంగానది పొడవు ఎంత?జ : 2,523 కి.మీ.9 ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది?జ : మహాభారతం. (ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి)10 మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది?జ : న్యూజీలాండ్.11 భారతదేశంలో మొదటి 'మున్సిపల్ కార్పోరేషన్'ను ఎక్కడ స్థాపించారు?జ : మద్రాసులో12 భారతదేశంలో మొట్టమొదటి 'పట్టణాభివృద్ధి సంస్థ'ను ఎక్కడ ఏర్పాటు చేసారు?జ : ఢిల్లిలో. (1964)13 శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?జ : రోహిణి.14 భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్ ఎవరు?జ : విక్రం సారభాయ్15 స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి?జ : అవతార్16 ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ పేరేమిటి?జ : గగన్17 అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి?జ : సోయజ్18 భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం 'మెట్‌శాట్'కు ఏ పేరు పెట్టారు?జ : కల్పన - 119 అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి?జ : కల్పనా చావ్లా20 అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్ ఎవరు?జ : సంతోష్ జార్జ్ కులంగర్.21 భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి?జ : ఆర్యభట్ట (1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు)22 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది?జ : తిరువనంతపురంలో23 అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?జ : 1969లో.24 'ఇస్రో' ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?జ : బెంగుళూరులో.25 ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది?జ : మొసలి26 ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ప్రెసిడెంట్ పేరేమిటి?జ : రాబర్ట్ జోలిక్.27 'లా కమీషన్' ప్రస్తుత చైర్మన్ పేరేమిటి?జ : పి. వెంకటరామిరెడ్డి.28 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ (కఐఈ) ప్రస్తుత చైర్మన్ ఎవరు?జ : జస్టిస్ కె.జి.బాలకృష్ణన్.29 2010 సంవత్సరానికిగాను 'టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా ఎవరు ఎంపికయ్యారు?జ : మార్క్ జుకెర్‌బర్గ్ . (ఫేస్ బుక్ ఫౌండర్)30 2010 సంవత్సరానికిగాను'రాజీవ్ ఖేల్‌రత్న' అవార్డు ఎవరికి లభించింది?జ : సైనా నెహ్వాల్‌కు31 'యునైటెడ్ నేషన్స్' పేరును ఎవరు సూచించారు?జ : ఫ్రాంక్లిన్ డి రూజ్‌వెల్ట్. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రెటరీ జనరల్ ఎవరు?జ : బాన్ కీ మూన్. (దక్షిణ కొరియా)32 'సార్క్' మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది?జ : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (1985)లో33 'సార్క్'లో 2007లో 8వ దేశంగా చేరిన దేశం ఏది?జ : అఎn్గానిస్తాన్.34 2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది?జ : అంతర్జాతీయ అడవుల సంవత్సరం, అంతర్జాతీయ రసాయన సంవత్సరం.35 ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది?జ : అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు)36 'జీ-8' కూటమిలోని దేశాలు ఏవి?జ : అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జపాన్, జర్మనీ.37 రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆూ) ప్రస్తుత డైరెక్టర్ పేరేమిటి?జ : సంజీవ్ త్రిపాది38 లోక్‌సభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి?జ : టి.కె. విశ్వనాథన్39 రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి?జ : వివేక్ కుమార్ అగ్నిహోత్రి40 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ీాఈ) ప్రస్తుత చైర్మన్ ఎవరు?జ : ప్రొఫెసర్ డి.పి. అగర్వాల్.41 'బీసీ'ల జాతీయ కమీషన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?జ : జస్టిస్. ఎం.ఎన్.రావు.42 యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (ీఏఈ) ప్రస్తుత చైర్మన్ పేరేమిటి?జ : ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్.43 ఇంటెలిజెన్స్ బ్యూరో (ఒఇ) ప్రస్తుత డైరెక్టర్ ఎవరు?జ : నెహ్‌చాల్ సంధు.44 నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ్స (కాఏ) ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు?జ : ఆర్.కె.మెదెకర్45 లోక్‌సభ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పేరేమిటి?జ : కరియా ముందా.46 ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల ప్రకారం 2060 నాటికి భారతదేశం జనాభా ఎంత పెరుగుతుంది?జ : 171.8 కోట్లకు47 అంతర్జాతీయ ద్రవ్యనిధి నూతన మేనేజింగ్ డైరెక్టర్ పేరేమిటి?జ : క్రిస్టిన్ లాగార్డే.48 కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సూడాన్ రాజధాని పేరేమిటి?జ : జుబా.49 భారత నూతన సొలిసిటర్ జనరల్ పేరేమిటి? జ : రోహింగ్టన్ నారిమన్. * ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది? జ) వాషింగ్ టన్. * ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు? జ) తాబేలు. * తక్కువ సాంద్రత కల్గిన పదార్థం? జ) చెక్క * మహా భారతానికి గల మరో పేరు? జ) జయ సంహిత. * హిమోగ్లోబిన్‌లో ఉన్న లోహం? జ) ఐరన్. * రామచరిత మానస్ ను రచించింది ఎవరు? జ) తులసీ దాస్. * నవ్వించే వాయువు ఏది? జ) నైట్రస్ ఆక్సైడ్. * ప్రపంచ పర్యావణ దినముగా ఏ రోజు జరుపబడును? జ) జూన్ 5. * చంద్రుని పై మొదట కాలిడిన తొలి మానవుడు? జ) నీల్ ఆమ్ స్ట్రాంగ్. * రెడ్ ప్లానట్‌గా పిలువబడే గ్రహం ఏది? జ) మార్స్. * రేడియం దేనినుండి లభిస్తుంది? జ) పిచ్ బ్లెండ్. * అత్యధిక జనభా గల దేశమేది? జ) చైనా. * శ్వేత విప్లవం దేనికి సంబంధించింది? జ) పాల ఉత్పత్తి. * సప్త పర్వతముల నగరం' అని దేనికి పేరు? జ) రోమ్. * తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు? జ) సెరి కల్చర్. * ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది జ) 2005-2015. * భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది? జ) ఎన్నికల సంఘం. * ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? జ) జెనీవా. * డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది? జ) ఇండోనేసియా. * ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు? జ) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. * భారతదేశ అధికార మతం? జ) లౌకికరాజ్యం కనుక అధికార మతం ఉండదు. * మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు? జ) కారల్ మార్క్స్. * ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు? జ) రాజకీయ హక్కు * డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు? జ) జశ్వంత్‌సింగ్. * మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది? జ) భూమి. * ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? జ) న్యూయార్క్ * భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? జ) ఆంధ్రప్రదేశ్. * మనదేశంలో ఎన్ని పోస్టల్ జోనులున్నాయి? జ) ఎనిమిది. * మనదేశంలో ఎన్ని రాష్ట్రలున్నాయి? జ) 28. * డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది? జ) టెన్నిస్ * పద్మశ్రీ గెల్చుకున్న తొలినటి? జ) నర్గిస్ దత్ * హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు? జ) సంస్కృతం * పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది? జ) రెనిన్. * మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి? జ) చిక్కుడు గింజ ఆకారంలో. * మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి? జ) 2. * ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ? జ) ఇండియా. * ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది? జ) రాజా మన్నార్ కమీషన్. * సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు? జ) 1924. * ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్‌లు గలవు? జ) 1 లక్ష యభై వేలు. * వైట్ కోల్ ' అని దేనిని పిలుస్తారు ? జ) వజ్రం. * మనదేశంలో మొబైల్ ఎ.టి.ఎమ్. సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది? జ) ఐ.సి.ఐ.సి.ఐ. * 2005 సవస్తరంలో అత్యధిక జననాల రేటు నమోదైన దేశం ఏది? జ) భారత్. * అధిక సంఖ్యలో అణు రియాక్టర్‌లను కలిగి ఉన్న దేశం ఏది? జ) అమెరికా. * టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం? జ) బ్రిటన్. * 'క్రైం అండ్ మనీ లాండరింగ్ ' అనే గ్రంథ రచయిత ఎవరు? జ) జ్యోతి ట్రెహన్. * క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది? జ) పంజాబ్ నేష్నల్ బ్యాంక్. * ప్రపంచంలో 100 అతి పెద్ద బిజినెస్ స్కూల్స్‌లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజిమెంట్ విధ్యా సంస్థ ? జ) ఐఐయం అహ్మదాబాద్. * బులెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు? జ) జాకాల్ అనే మిశ్రమంతో. * పవన విద్యుదుత్పత్తిలో ఆగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? జ) తమిళనాడు. * నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? జ) ఫాథమ్. * పింజర్ ' నవల రచయిత్రి ఎవరు? జ) అమృతా ప్రీతమ్. * ప్రపంచంలో బౌద్దుల జనాభా అధికంగా గల దేశం ఏది? జ) చైనా. * భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి? జ) మహారాష్ట్ర * ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? జ) డెహ్రాడూన్. * వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? జ) డాక్టిలోగ్రఫీ. * రాణ్ ఆఫ్ కచ్ ' అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? జ) గుజరాత్. * భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది? జ) 26 జనవరి 1950. * మహామన్య బిరుదు ఎవరికిచ్చారు? జ) మదన్ మోహన్ మాలవ్య. * దాల్ సరస్సు ఎక్కడ ఉంది? జ) శ్రీనగర్. * భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం? జ) అస్సాం. * అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత? జ) 4 సంవత్సరాలు.