ప్రభుత్వ రంగ సంస్థలు - నెలకొన్న ప్రదేశాలు

 

సంస్థ ప్ర‌దేశం 
» ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-న్యూ దిల్లీ

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – న్యూ దిల్లీ
» షిప్పింగ్ కార్పొరేషన్-ముంబయి
» ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్-ఆల్వే (కేరళ) 
» రైల్వే కోచ్ ఫ్యాక్టరీ-కపుర్తల (పంజాబ్)

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ - కపుర్తల
» ఇండియన్ ఎయిర్ లైన్స్-న్యూదిల్లీ
» నేషనల్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్-కోల్‌కత 
» డీజిల్ లోకోమోటివ్ వర్క్స్-వారణాసి (ఉత్తర ప్రదేశ్) 
» ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-బెంగళూరు (కర్ణాటక) 
» భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-పిప్‌లాని, భోపాల్ (మధ్యప్రదేశ్) 
» ఇంజినీర్స్ (ఇండియా) లిమిటెడ్-న్యూదిల్లీ 
» హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ-హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ 
» రైల్వే కోచ్ ఫ్యాక్టరీ-కపుర్తల (పంజాబ్) 
» కొచ్చిన్ రిఫైనరీస్ లిమిటెడ్-కోచి (కేరళ) 
» హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్-బెంగళూరు (కర్ణాటక) 
» ఇండియన్ డ్రగ్స్ & ఫార్మాసూటికల్స్ లిమిటెడ్-రుషికేష్ (యాంటీ బయోటిక్స్), హైదరాబాద్ (సింథటిక్ డ్రగ్స్), చెన్నై (సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్) 
» హిందుస్థాన్ యాంటిబయోటిక్స్ లిమిటెడ్-పింప్రి, పుణె (మహారాష్ట్ర) 
» హిందుస్థాన్ ఫొటో ఫిల్మ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ-ఉదక మండలం

హిందుస్థాన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్ - విశాఖపట్టణం
» హిందుస్థాన్ షిప్‌యార్డ్స్ లిమిటెడ్-విశాఖపట్టణం, కోచి (కేరళ)
» హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్-రూప్‌నారాయణ్‌పూర్ 
(పశ్చిమ బంగా)
 
» హిందుస్థాన్ టెలిప్రింటర్స్ లిమిటెడ్-చెన్నై 
» ఎయిర్ ఇండియా కార్పొరేషన్-ముంబయి 
» భారత్ గోల్డ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్-కోలార్ 
» ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ-పెరంబూర్ (తమిళనాడు)

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ - నైవేలి
» నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్-నైవేలి (తమిళనాడు)
» ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-న్యూదిల్లీ 
» ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-ముంబయి 
» భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్-రాణిపూర్ (హరిద్వార్), రామచంద్రాపురం (హైదరాబాద్), తిరుచిరాపల్లి, బెంగళూరు, భోపాల్ 
» హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్-రాంచి (ఝార్ఖండ్) 
» భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్-బెంగళూరు 
» మజగావ్ డాక్ లిమిటెడ్-ముంబయి 
» హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్-రాంచి 
» గార్డెన్‌రీచ్ వర్క్‌షాప్ లిమిటెడ్-కోల్‌కతా 
» భారత్ ఎలక్ట్రికల్స్ లిమిలెడ్-పిప్‌లాని, భోపాల్ 
» స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్-న్యూదిల్లీ 
» భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిలెడ్-విశాఖపట్నం 
» చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్-చిత్తరంజన్ (పశ్చిమ బంగా) 
» హెవీ మెషిన్ బిల్డింగ్ ప్లాంట్-రాంచి 
» న్యూస్ ప్రింట్ ఫ్యాక్టరి-నేపానగర్ (మధ్యప్రదేశ్) 
» స్కూటర్స్ ఇండియా లిమిటెడ్-లఖ్‌నవూ 
» హిందుస్థాన్ జింక్ లిమిటెడ్-ఉదయ్‌పూర్ (రాజస్థాన్) 
» హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్-కోల్‌కతా 
» హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్-కొలాబా (మహారాష్ట్ర) 
» హిందుస్థాన్ పేపర్ కార్పొరేషన్-న్యూ దిల్లీ 
» నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-హైదరాబాద్ 
» నేషనల్ బైస్కిల్ కార్పొరేషన్-ముంబయి 
» భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-జలహళ్లి (బెంగళూరు), ఘజియాబాద్ (ఉత్తర ప్రదేశ్), పూణె. 
» ఇండియన్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్-వడోదర 
» భారత ప్రమాణాల సంస్థ-న్యూ దిల్లీ 
» హిందూస్థాన్ మోటార్స్ లిమిటెడ్-ఉత్తర్‌పరా (కోల్‌కతా) 
» కృత్రిమ అవయవాల కేంద్రం-పుణె 
మరికొన్ని ......
» ఎరీ మిల్క్ కాలనీ-ముంబయి 
» నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డ్-కర్నాల్ (హరియాణా)

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ - బెంగళూరు
» ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్-బెంగళూరు
» ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్-నాసిక్ 
» హై ఆల్టిట్యూడ్ కాస్మిక్ రేస్ ల్యాబోరేటరి-గుల్‌మార్గ్ (కశ్మీర్) 
» రవీంద్ర రంగసాల (ఓపెన్ ఎయిర్ థియేటర్)-న్యూదిల్లీ 
» న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్-హైదరాబాద్

సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం - శ్రీహరికోట
» సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం-శ్రీహరికోట (ఆంధ్రప్రదేశ్)
» అంతరిక్ష ప్రయోగ కేంద్రం-బాలాసోర్ (ఒడిశా) 
» విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్-తిరువనంతపురం (కేరళ) 
» సోలార్ అబ్జర్వేటరి-జోధ్‌పూర్ 
» అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్-హైదరాబాద్ (తెలంగాణ) 
» ఇండో - ఆస్ట్రేలియన్ షీప్ ఫార్మ్-హిస్సార్ (హరియాణా) 
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్-హైదరాబాద్ 
» శాటిలైట్ కమ్యూనికేషన్ కళాశాల-అహ్మదాబాద్ 
» వర్లీ డెయిరీ-ముంబయి 
» నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా-న్యూ దిల్లీ 
» స్పేస్ కమిషన్-బెంగళూరు 
» ఇండియన్ సైంటిఫిక్ శాటిలైట్ ప్రాజెక్ట్-బెంగళూరు 
» తుంబా ఈక్విటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్-తుంబా (తిరువనంతపురం) 
» ఫిజికల్ రిసెర్చ్ ల్యాబోరేటరి-అహ్మదాబాద్ 
» స్పేస్ అప్లికేషన్ సెంటర్-స్పేస్ అప్లికేషన్ సెంటర్

నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ - షాద్‌నగర్
» నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ-షాద్‌నగర్ (హైదరాబాద్)
» ఇన్‌శాట్ మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటి-హసన్ (కర్ణాటక) 
» నేషనల్ మెసోస్పియర్/ స్ట్రాటోస్పియర్/ ట్రోపోస్పియర్ రాడార్ ఫెసిలిటీ-గాదంకి (తిరుపతి) 
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-అహ్మదాబాద్ 
» సోలార్ ఫిజికల్ అబ్జర్వేటరి-కొడైకెనాల్ 
» సెంట్రల్ మెరైన్ రిసెర్చ్ స్టేషన్-చెన్నై 
» సెంట్రల్ పొటాటో రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-సిమ్లా 
» కాఫీ బోర్డ్ ప్రధాన కార్యాలయం-బెంగళూరు 
» పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఖీ రిసెర్చ్-చండీగఢ్ 
» ఇన్‌కం ట్యాక్స్ ట్రైనింగ్ స్కూల్-నాగపూర్ 
» ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-సిమ్లా 
» ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్-బెంగళూరు 
» నేషనల్ ఏరోనాటికల్ ల్యాబోరేటరి-బెంగళూరు 
» ఉపాధ్యాయ విద్యా జాతీయ మండలి-న్యూదిల్లీ 
» నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ స్పైసెస్-కోజికోడ్, కేరళ 
» నేషనల్ మెటలర్జికల్ ల్యాబోరేటరి-జంషెడ్‌పూర్ 
» సదరన్ రీజియన్ ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ ఇన్‌స్టిట్యూట్-అనంతపూర్ (ఆంధ్రప్రదేశ్) 
» శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్ట్-తిరువనంతపురం 
» ప్రొపెల్లింగ్ ఫ్యూయల్ కాంప్లెక్స్-తిరువనంతపురం