ప్రముఖ వ్యక్తులు బిరుదులు

 బిరుదు/ బిరుదులు పొందిన వ్యక్తి » గురుదేవ్, విశ్వకవి-రవీంద్రనాథ్ ఠాగూర్

» అన్నా-సి.ఎఫ్. అన్నాదురై» భారతదేశ పునరుజ్జీవ పిత-రాజా రామ్మోహన్‌రాయ్ » మహామాన్య-మదన్ మోహన్ మాలవీయ » లోకమాన్య-బాలగంగాధర్ తిలక్ » లోక్‌నాయక్-జయప్రకాశ్ నారాయణ్ » ఇండియన్ మాకియావెల్లి-కౌటిల్యుడు » దేశబంధు-చిత్తరంజన్‌దాస్


» జాతిపిత, బాపు, మహాత్మ-మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ» సర్దార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కుమనిషి, బార్డోలి వీరుడు-సర్ధార్ వల్లభాయ్ పటేల్


» ఆసియా జ్యోతి-గౌతమ బుద్ధుడు » రాజాజీ-చక్రవర్తుల రాజగోపాలాచారి» గురూజీ-ఎం.ఎస్.గోల్వంకర్


» చాచా, పండిట్‌జీ-జవహర్‌లాల్ నెహ్రూ» నేతాజీ-సుభాష్ చంద్రబోస్


» పెరియార్-ఇ.వి.రామస్వామి నాయకర్» బాబూజీ-జగ్జీవన్‌రాం » పంజాబ్ కేసరి-లాలా లజపతిరాయ్ అంతర్జాతీయ వ్యక్తులు బిరుదులు » నెపోలియన్-లిటిల్ కార్పొరల్, మాన్ ఆఫ్ డెస్టిని » బిస్మార్క్-మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ » మహమ్మద్ ఆలీ జిన్నా-క్వెయిడ్-ఎ-ఆజమ్ » ఆచార్య రజనీష్-ఓషో » ఫ్లోరెన్స్ నైటింగేల్-లేడి విల్ ద ల్యాంప్ » బినెటో ముస్సోలిని-డ్యూస్II » అడాల్ఫ్ హిట్లర్-ప్యూరర్ » ఎలిజబెత్ రాణి I-మేడమ్ క్వీన్


» విలియం షేక్స్‌పియర్-బ్రాడ్ ఆఫ్ అవాన్»టెన్సింగ్ నార్కే-టైగర్ ఆఫ్ స్నో


» హెన్రీ కిసంజర్-డెజర్ట్ క్యామెల్» విలియం గ్లాండ్ స్టోన్-గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ బ్రిటన్ » జుల్ఫికర్ అలీ భుట్టో-క్వెయిడ్-ఎ-అవమ్ » ఎల్విన్ రోమెల్-డెజర్ట్ ఫాక్స్ » ఫ్రాన్సిస్కో ఫ్రాంకో-ఎల్‌కాడిల్లా » యంగర్ పిట్-గ్రేట్ కామెనర్ » జోన్ ఆఫ్ ఆర్క్-మెయిడ్ ఆఫ్ ఆర్లిన్స్ » డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్-ఐరన్ డ్యూప్


» దాదాబాయి నౌరోజి-భారతదేశ కురువృద్ధుడు» సరోజినీ నాయుడు-భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)


» మదర్ థెరిసా-సెయింట్ ఆఫ్ ద గట్టర్స్


» షేక్ అబ్దుల్లా-కశ్మీర్ సింహం» చౌదరి చరణ్ సింగ్-రైతు బంధు »షేక్ ముజిబుర్ రహమాన్-బంగ బంధు » దయానంద సరస్వతి-ఇండియన్ లూథర్ » లాల్ బహదూర్ శాస్త్రి-శాస్త్రి, శాంతి మనిషి


» సురేంద్రనాథ్ బెనర్జీ-సిల్వర్ టంగ్డ్ ఆరేటర్, ఇండియన్ డెమస్తనీస్» నాగార్జునుడు-ఇండియన్ ఐన్‌స్టీన్ » సముద్రగుప్తుడు-ఇండియన్ నెపోలియన్ » కౌటిల్యుడు-ఇండియన్ మాకియవెల్లి » కనిష్కుడు-రెండో అశోకుడు, ఇండియన్ సీజర్ » రంజిత్ సింగ్-పంజాబ్ సింహం » కె.వి.పుట్టప్ప-కువెంపు » కె.యం.కరియప్ప-కిప్పర్


» మిల్కాసింగ్-ఫ్లయింగ్ సిక్» కామరాజ్-కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా


» ధ్యాన్‌చంద్-హాకి విజార్డ్» మేజర్ జనరల్ రాజేంద్రప్రసాద్-స్పారో 
తెలుగు రాష్ట్రాల్లో...
వ్యక్తి బిరుదు » టంగుటూరి ప్రకాశం పంతులు-ఆంధ్ర కేసరి


» పొట్టి శ్రీరాములు-అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర పిత» దువ్వూరి రామిరెడ్డి-కవి కోకిల


» డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు-విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్» కొమర్రాజు వెంకట లక్ష్మణరావు-గ్రంథాలయోద్యమ పిత, ఆంధ్ర చరిత్ర పరిశోధన పిత» న్యాపతి సుబ్బారావు-ఆంధ్ర భీష్మ » పర్వతనేని వీరయ్య చౌదరి-ఆంధ్ర శివాజి » గాడిచర్ల హరిసర్వోత్తమరావు-ఆంధ్ర తిలక్ » అన్నమయ్య-పద కవితా పితామహుడు » అల్లసాని పెద్దన-ఆంధ్ర కవితా పితామహుడు » మాడపాటి హనుమంతరావు-ఆంధ్ర పితామహుడు » ఆదిభట్ల నారాయణదాసు-హరికథా పితామహుడు » గిడుగు రామ్మూర్తి-వ్యవహారిక భాషా పితామహుడు


» శ్రీకృష్ణదేవరాయలు-ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌమ » దేవులపల్లి కృష్ణశాస్త్రి-ఆంధ్ర షెల్లి » దుగ్గిరాల గోపాలకృష్ణయ్య-ఆంధ్ర రత్న


» దుర్గాబాయ్ దేశ్‌ముఖ్-ఆంధ్ర మహిళ» జొన్నవిత్తుల శేషగిరిరావు-ఆంధ్ర గంధర్వ» వేమన-ఆంధ్ర కబీర్ » పానుగంటి లక్ష్మీనరసింహారావు-ఆంధ్ర షేక్స్‌పియర్, అభినవ కాళిదాసు » కల్లూరు సుబ్బారావు-రాయలసీమ పితామహుడు » కొండా వెంకటప్పయ్య-దేశభక్త » జమలాపురం కేశవరావు-తెలంగాణ సరిహద్దు గాంధీ » కుమారగిరి రెడ్డి-కర్పూర వసంతరాయలు » బులుసు సాంబమూర్తి-మహర్షి » రఘుపతి వెంకటరత్నం నాయుడు-బ్రహ్మర్షి » త్రిపురనేని రామస్వామి చౌదరి-కవిరాజు


» గురజాడ వెంకట అప్పారావు-నవయుగ వైతాళికుడు, ప్రజాకవి» విశ్వనాథ సత్యనారాయణ-కవి సామ్రాట్


» కందుకూరి వీరేశలింగం పంతులు-గద్య తిక్కన, దక్షిణ దేశ విద్యాసాగరుడు, రావు బహద్దూర్» తుమ్మలపల్లి సీతారామమూర్తి-అభినవ తిక్కన, తెనుగు లెంక » నాళం వెంకట కృష్ణారావు-మధుర కవి


» గుర్రం జాషువా-నవయుగ కవి చక్రవర్తి» కోడి రామమూర్తి-ఇండియన్ హెర్క్యూలస్» నన్నయ-వాగమశాసనుడు » ఎర్రన-శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు » పుట్టపర్తి నారాయణాచార్యులు-సరస్వతీ పుత్రుడు


» దాశరథి కృష్ణమాచార్యులు-కళాప్రపూర్ణ» శ్రీనాథుడు-కవి సార్వభౌమ» కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు-దేశోద్ధారక