భారత దేశంలోని ప్రముఖ దేవాలయాలు, గుహలు, స్మారక చిహ్నాలు

 నిర్మాణం ప్రాంతం » చార్మినార్-హైదరాబాద్

చార్మినార్
» ఎలిఫెంటా గుహలు-ముంబాయి» అజంతా గుహలు-ఔరంగాబాద్» ఎల్లోరా గుహలు-ఔరంగాబాద్ » అక్బర్ సమాధి-సికింద్రా (ఆగ్రా దగ్గరలో) » బ్లాక్ పగోడా-కోణార్క్ - ఒడిశా(సూర్యదేవాలయం) » ఆనందభవన్-అలహాబాద్ (నెహ్రూ నివాసం) » బిర్లా ప్లానెటోరియం-కోల్ కతా» బీబీకా మక్బారా-ఔరంగాబాద్ » అమర్ నాథ్ గుహ-కాశ్మీర్ » అంబర్ భవంతి-జైపూర్ » దిల్వారా దేవాలయాలు-మౌంట్ అబు » బృహదీశ్వరాలయం-తంజావూరు

బృహదీశ్వరాలయం
» చెన్నకేశవ దేవాలయం-బేలూరు»బులంద్ దర్వాజా-ఫతేపూర్ సిక్రి » అలంపురం-మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ) » తీరదేవాలయం-మహాబలిపురం

తిరుపతి
» తిరుపతి-చిత్తూరు (ఆంధ్రప్రదేశ్)» రాష్ట్రపతి భవన్-ఢిల్లీ » కుతుబ్ మీనార్-ఢిల్లీ» ఎర్రకోట-ఢిల్లీ » జమా మసీదు-ఢిల్లీ » ఇండియా గేట్-ఢిల్లీ » జంతర్ మంతర్-ఢిల్లీ » సారనాథ్ స్తూపం-వారణాశి » మీనాక్షి దేవాలయం-మధురై (తమిళనాడు) » ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం-ముంబాయి » గేట్ వే ఆఫ్ ఇండియా-ముంబాయి

స్వర్ణ దేవాలయం
» స్వర్ణ దేవాలయం-అమృతసర్» కైలాసనాథ దేవాలయం-ఎల్లోరా» లాల్ భాగ్ గార్డెన్-బెంగళూరు » మెరీనా బీచ్-చెన్నై » లింగరాజ దేవాలయం-భువనేశ్వర్ (ఒడిశా) » జగన్నాథ దేవాలయం-పూరి (ఒడిశా) » జహ మహల్-మాండు (రాజభవనం) » హౌరా బ్రిడ్జి-కోల్ కతా

గోల్ గుంబజ్
» వేలాడే ఉద్యానవనాలు-ముంబాయి» గోల్ గుంబజ్-బీజాపూర్