అధ్యయన అంశం | | అధ్యయన అంశం పేరు | |
» జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం | - | పినాలజీ | |
» పండ్ల తోటల పెంపకం | - | పామాలజీ | |
» విత్తనాలు | - | కార్పోలజీ |
» పక్షులు | - | ఆర్నిథాలజీ |
» ప్రాచీన శాసనాలు | - | ఎపిగ్రఫీ |
ప్రాచీన శాసనాలు - ఎపిగ్రఫీ |
» జీవుల ఆయుఃప్రమాణం | - | క్రోనో బయాలజీ |
» మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు | - | సెరామిక్స్ | |
» విష పదార్థాలు | - | టాక్సికాలజీ | |
» పిండాభివృద్ధి | - | ఎంబ్రియాలజీ | |
» కన్ను, దానికి వచ్చే వ్యాధులు | - | ఆఫ్తాల్మామాలజీ | |
» నేరం, నేరస్తులు | - | క్రిమినాలజీ | |
» భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం | - | హైడ్రోఫోనిక్స్ | |
» ఆల్గేలు | - | ఫైకాలజీ | |
» రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు | - | క్రిప్టోగ్రఫ్రీ | |
» నదులు | - | పొటామాలజీ | |
» శిలల స్వభావం | - | లిథోలజీ |
» అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ | - | క్రయోజెనిక్స్ |
» వివిధ మతాలు | - | థియోలజీ | |
» జాతుల ఆవిర్భావం, పరిణామం | - | ఎథ్నాలజీ | |
» స్టాంపుల సేకరణ | - | ఫిలాటెలి |
స్టాంపుల సేకరణ - ఫిలాటెలి |
» జనాభా లక్షణాలు | - | డెమోగ్రఫి |
» జీవ రసాయన సంఘటనలు | - | బయోకెమిస్ట్రి | |
» ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి | - | పాలిగ్రఫి | |
» మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు | - | యుజెనిక్స్ | |
» చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు | - | సెలినాలజీ | |
» నిద్ర | - | హెప్నాలజీ | |
» శరీరంలో రోగ నిరోధక శక్తి | - | ఇమ్యునాలజీ | |
» మెదడులో ఉన్న ఎముకలు | - | క్రానియోలజీ | |
» ఎక్స్‌రే కిరణాలు, రేడియోధార్మికత | - | రేడియోలజీ | |
» మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు | - | నెఫ్రాలజీ | |
» అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) | - | ఆస్ట్రానమి |
అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - ఆస్ట్రానమి |
» జుట్టు, కపాలంపై ఉన్న చర్మం | - | ట్రైకాలజీ | |
» మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) | - | ఆంత్రోపాలజీ | |
» స్త్రీలకు చెందిన వ్యాధులు | - | గైనకాలజీ | |
» భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు | - | పెడాలజీ | |
» కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు | - | హెపటాలజీ | |
» చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి | - | క్రయోథెరపి | |
» వాస్తు | - | ఆస్ట్రాలజీ | |
» కీటకాలు | - | ఎంటమాలజీ | |
» విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర) | - | కాస్మోలజీ | |
» జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు | - | యునిక్స్ | |
» కణాలు | - | సైటాలజీ | |
» జంతువులు | - | జువాలజీ |
» దంతాలకు వచ్చే వ్యాధులు | - | ఓడెంటాలజీ |
» పని, పని చేసే పరిస్థితులు | - | ఎర్గొనొమిక్స్ | |
» విమానాలు | - | ఎరోనాటిక్స్ | |
» భూమి అంతర్భాగ నిర్మాణం | - | జియోలజీ | |
» వాతావరణం | - | మెటియారాలజీ | |
» చెట్లు | - | డాండ్రోలజీ | |
» జన్యువులు | - | జెనెటిక్స్ |
» వైరస్‌లు | - | వైరాలజీ | |
» బ్యాక్టీరియా | - | బ్యాక్టీరియాలజీ | |
» జంతువులు, మానవుల స్వభావం | - | సైకాలజీ | |
» భూకంపాలు | - | సిస్మోలజీ | |
» పర్వతాలు | - | ఓరాలజీ | |
» సమాజం | - | సోషియాలజీ | |
» బోధనా పద్ధతులు | - | పెడగాగి |
» షెల్స్ | - | కాంకోలజీ |
» ఎముకలు | - | ఆర్థోపెడిక్స్ | |
» చేపలు | - | ఇక్తియాలజీ |
» జంతువుల వైఖరి | - | ఎథోలజీ |
» లోహాల శాస్త్ర, సాంకేతికత | - | మెటలర్జి | |
» రాసిన రికార్డులు | - | ఫిలాలజీ | |
» వృక్షాలు, జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం | - | ఎకాలజీ | |
» నిఘంటువులు | - | లెక్సికోగ్రఫి | |
» గర్భధారణ, ప్రసవం | - | అబ్‌స్టేట్రిక్స్ | |
» తూనికలు, కొలతలు | - | మెట్రోలజీ | |
» కాంతి, దాని ధర్మాలు | - | ఆప్టిక్స్ | |
» ఎముకలు | - | ఓస్టియోలజీ | |
» కణతులు | - | అంకాలజీ | |
» నరాలు | - | న్యూరాలజీ | |
» వృద్ధాప్యం, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు | - | జెరంటాలజీ | |
» ధ్వని | - | అకౌస్టిక్స్ | |
» గుండె, దానికి వచ్చే వ్యాధులు | - | కార్డియాలజీ | |
» వర్షపాతం | - | హైటోలజీ | |
» పని, పనిచేసే పరిస్థితులు | - | ఎర్గొనొమిక్స్ | |
» మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి | - | అనాటమి | |
» కాలం | - | హొరాలజీ | |
» భూగర్భ జలం | - | హైడ్రాలజీ | |
» తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు | - | ఆర్కియాలజీ | |
» కాలేయం, దాని విధులు, నిర్మాణం | - | హెప్తాలజీ | |
» నాణేలు | - | న్యూమిస్‌మ్యాటిక్స్ | |
» రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు | - | హెమటాలజీ |
కణజాలాలు (టిష్యూలు) - హిస్టాలజీ |
» కణజాలాలు (టిష్యూలు) | - | హిస్టాలజీ |
» పదాల పుట్టుక, పూర్వోత్తరాలు | - | ఎటిమాలజీ |
» వేలిముద్రలు | - | డాక్టిలోలజీ | |
» గుహలు | - | స్పెలియాలజీ | |
» భాషా ఉచ్ఛారణ | - | ఫొనెటిక్స్ | |
» చారిత్రక వరుస క్రమాలు | - | క్రొనాలజీ | |
» ఫంగస్, శిలీంధ్ర వ్యాధులు | - | మైకాలజీ | |
» మానవ అందం | - | కాలోలజీ | |
» నీటి క్షీరదాలు | - | సిటోలజీ | |
» వ్యాధులు | - | పాథాలజీ | |
» సంఖ్యలు | - | న్యూమరాలజీ | |
» మొక్కలు | - | బోటనీ |
» గడ్డి | - | అగ్రోస్టాలజీ |