భారత దేశంలో ముఖ్యమైన వ్యక్తులు – సమాధుల పేర్లు

 

వ్యక్తి సమాధి పేరు 
» మహాత్మాగాంధీ-రాజ్ ఘాట్

రాజ్ ఘాట్



విజయ్ ఘాట్
» జవహర్ లాల్ నెహ్రూ-శాంతివనం
» లాల్ బహదూర్ శాస్త్రి-విజయ్ ఘాట్
» బాబూ జగ్జీవన్ రామ్-సమతాస్థల్
» బి.ఆర్. అంబేద్కర్-చైత్రభూమి (ముంబాయి)
» ఇందిరాగాంధీ-శక్తిస్థల్

శక్తిస్థల్
» రాజీవ్ గాంధీ-వీర్ భూమి
» చరణ్ సింగ్-కిసాన్ ఘాట్ 
» దేవీలాల్-సంఘర్ష్ స్థల్ 
» గుల్జారీలాల్ నందా-నారాయణ్ ఘాట్ 
» మొరార్జీ దేశాయ్-అభయ్ ఘాట్ 
» జ్ఞానీ జైల్ సింగ్-ఏక్తాస్థల్ 
» కృష్ణకాంత్-నిగమ్ బోధ్ 
» పి.వి. నరసింహారావు-జ్ఞాన్ భూమి (హైదరాబాద్) 
» ఎన్. టి. రామారావు-బుద్ధపూర్ణిమ (హైదరాబాద్) 
(బ్రాకెట్ లో ఇచ్చినవి మినహా మిగతా అన్నీ ఢిల్లీలో ఉన్నాయి)