వివిధ మత సిద్ధాంతాలు - మూల పురుషులు

 మత సిద్ధాంతం మూల వ్యక్తి » ద్వైతం-మధ్వాచార్యులు


» అద్వైతం-శంకరాచార్యులు» విశిష్టాద్వైతం-రామానుజాచార్యులు» ద్వైతాద్వైతం-నింబార్కుడు


» శుద్ధాద్వైతం-వల్లభాచార్యుడు» బౌద్ధం-గౌతమ బుద్ధుడు (సిద్ధార్థుడు)» జైనం-మహావీరుడు


» ఇస్లాం-మహమ్మద్ ప్రవక్త» దిన్-ఇ-ఇలాహి-అక్బర్» అచింత భేదా భేదావాదం-చైతన్యుడు