అంతర్జాతీయ దినోత్సవాలు
తేది ప్రత్యేకత
జనవరి
» 10-ప్రపంచ నవ్వుల దినోత్సవం » 19-ప్రపంచ శాంతి దినోత్సవం » 25-అంతర్జాతీయ ఉత్పాదక దినోత్సవం, అంతర్జాతీయ ఎక్సైజ్ దినోత్సవం » 26-అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం ఫిబ్రవరి
» రెండో ఆదివారం-ప్రపంచ వివాహ దినోత్సవంమార్చి
» 8-అంతర్జాతీయ మహిళా దినోత్సవంఏప్రిల్
» 1-ఆల్ ఫూల్స్ డే » 7-ప్రపంచ ఆరోగ్య దినోత్సవం » 12-ప్రపంచ అంతరిక్ష యాత్ర, విమానయాన దినోత్సవం » 16-ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం » 18-ప్రపంచ సాంస్కృతిక దినోత్సవంమే
» 1-అంతర్జాతీయ కార్మిక దినోత్సవంజూన్
» 1-అంతర్జాతీయ పాల దినోత్సవం » 4-అంతర్జాతీయ అమాయక, పీడిత బాలల దినోత్సవంజులై
» 1-ప్రపంచ వైద్యుల దినోత్సవం, ప్రపంచ ఆర్కిటెక్చర్ డే » 3-అంతర్జాతీయ సహకార దినోత్సవం » 6-ప్రపంచ రేబీస్ దినోత్సవం, ప్రపంచ జంతు కారక వ్యాధి దినోత్సవంఆగస్టు
» 1-ప్రపంచ తల్లిపాల దినోత్సవం » మొదటి ఆదివారం-ప్రపంచ స్నేహ దినోత్సవం » 9-ప్రపంచ గిరిజన దినోత్సవం » 12-అంతర్జాతీయ యువజన దినోత్సవం, అంతర్జాతీయ గ్రంథాలయాధికారుల దినోత్సవం » 18-అంతర్జాతీయ స్వదేశీవాదుల దినోత్సవంసెప్టెంబర్
» 2-కొబ్బరికాయల దినోత్సవంఅక్టోబరు
» 2-అంతర్జాతీయ అహింసా దినోత్సవం, ప్రపంచ జంతువుల దినోత్సవం, ప్రపంచ శాకాహార దినోత్సవం » 3-ప్రపంచ ఆవాస దినోత్సవంనవంబర్
» 2-ప్రపంచ న్యూమోనియా దినోత్సవం » 10-ప్రపంచ రవాణా దినోత్సవం » 14-ప్రపంచ మధుమేహ (డయాబెటిస్) దినోత్సవం » 16-ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సహన దినం » 20-ప్రపంచ బాలల దినోత్సవం » 25-మహిళలపై హింసా నిరోధక దినోత్సవం డిసెంబర్
» 1-ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంవివిధ దేశాల దినోత్సవాలు
జనవరి
» 1-క్యూబా విమోచన దినోత్సవం, పాలస్తీనా విప్లవ దినోత్సవం, సూడాన్ జాతీయ దినోత్సవం » 4-మయన్మార్ స్వాతంత్య్ర దినోత్సవం » 8-ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపక దినోత్సవం » 15-క్రొయేషియా జాతీయ దినోత్సవం » 26-ఆస్ట్రేలియా జాతీయ దినోత్సవం ఫిబ్రవరి
» 4-శ్రీలంక జాతీయ దినోత్సవం » 11-ఇరాన్ జాతీయ దినోత్సవం » 25-కువైట్ జాతీయ దినోత్సవం » 28-ఈజిప్ట్ స్వాతంత్య్ర దినోత్సవం మార్చి
» 12-మారిషస్ గణతంత్ర దినోత్సవం » 26-బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవం ఏప్రిల్
» 18-జింబాబ్వే స్వాతంత్య్ర దినోత్సవం » 27-దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర దినోత్సవం మే
» 23-ఆఫ్రికా దినోత్సవం » 24-కామన్‌వెల్త్ దినోత్సవం » 26-గయానా స్వాతంత్య్ర దినోత్సవం » 31-దక్షిణాఫ్రికా జాతీయ దినోత్సవం జూన్
» 16-ఆఫ్రికా బాలల దినోత్సవం » 17-గోవా విప్లవ దినోత్సవం జులై
» 4-అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం » 5-అల్జీరియా జాతీయ దినోత్సవం » 9-అర్జెంటీనా జాతీయ దినోత్సవం » 14-ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం ఆగస్టు
» 6-హిరోషిమా డే, జమైకా స్వాతంత్య్ర దినోత్సవం » 9-నాగసాకి డే » 14-పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవం » 15-బహ్రెయిన్ స్వాతంత్య్ర దినోత్సవం, కొరియా స్వాతంత్య్ర దినోత్సవం » 17-ఇండోనేషియా స్వాతంత్య్ర దినోత్సవం సెప్టెంబర్
» 3-ఖతార్ స్వాతంత్య్ర దినోత్సవం » 26-న్యూజిలాండ్ స్వాతంత్య్ర దినోత్సవం అక్టోబర్
» 1-నైజీరియా స్వాతంత్య్ర దినోత్సవం » 9-ఉగాండా స్వాతంత్య్ర దినోత్సవం » 24-జాంబియా స్వాతంత్య్ర దినోత్సవం » 31-మలేషియా స్వాతంత్య్ర దినోత్సవం డిసెంబర్
» 2-యు.ఎ.ఇ. స్వాతంత్య్ర దినోత్సవం » 6-ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవం » 12-కెన్యా స్వాతంత్య్ర దినోత్సవం » 16-బంగ్లాదేశ్ విమోచన దినోత్సవం వివిధ రాష్ట్రాల దినోత్సవాలు
» మార్చి 30-రాజస్థాన్ దినోత్సవం» మే 1-మహారాష్ట్ర దినోత్సవం