పరిశోధనా సంస్థలు

 

సంస్థ ప్ర‌దేశం 
» భారత వ్యవసాయ పరిశోధనా మండలి-న్యూ దిల్లీ 
» జాతీయ పాడి పరిశోధనా సంస్థ-కర్నాల్ (హరియాణా)
» కేంద్ర పత్తి పరిశోధనా సంస్థ-నాగపూర్ 
» జాతీయ వేరుశనగ పరిశోధనా సంస్థ-జునాగఢ్ (గుజరాత్) 
» భారత ఉద్యానవన పరిశోధనా సంస్థ-బెంగళూరు

భారత ఉద్యానవన పరిశోధనా సంస్థ - బెంగళూరు
» భారత చెరకు పరిశోధనా సంస్థ-లఖ్‌నవూ
» కేంద్ర పప్పుధాన్యాల పరిశోధనా సంస్థ-కాన్పూర్ 
» కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ-మైసూర్ (కర్ణాటక) 
» కేంద్ర కొబ్బరి పరిశోధనా సంస్థ-కాసర్‌గఢ్ (కేరళ) 
» కేంద్ర రబ్బరు పంటల పరిశోధనా సంస్థ-తిరువనంతపురం 
» కేంద్ర సముద్ర చేపల పరిశోధనా సంస్థ-కోచి (కేరళ) 
» కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ-రాజమండ్రి (ఆంధ్రప్రదేశ్)

కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ - రాజమండ్ (ఆంధ్రప్రదేశ్)
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ-కాన్పూర్
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్-భోపాల్ 
» జాతీయ రసాయన ప్రయోగశాల-పుణె 
» కేంద్ర డ్రగ్ పరిశోధనా సంస్థ-లఖ్‌నవూ 
» కేంద్ర తోళ్ల పరిశోధనా సంస్థ-చెన్నై
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ-హైదరాబాద్ 
» సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులార్ బయాలజీ-హైదరాబాద్

సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులార్ బయాలజీ - హైదరాబాద్
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్)-హైదరాబాద్
» జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ (ఎన్‌జీఆర్ఐ)-హైదరాబాద్ 
» జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ-హైదరాబాద్

జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ - హైదరాబాద్
» సెంట్రల్ సాయిల్ సెలైనిటీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-కర్నాల్ (హరియాణా)
» కేంద్ర ఇంధన పరిశోధనా సంస్థ-ధన్‌బాద్ (ఝార్ఖండ్) 
» కేంద్ర విద్యుత్ రసాయన పరిశోధనా సంస్థ-కరైకుడి (తమిళనాడు)
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం-డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్) 
» కేంద్ర లవణ, సముద్ర రసాయన పరిశోధనా సంస్థ-భావ్‌నగర్ (గుజరాత్) 
» నేషనల్ సైన్స్ సెంటర్-న్యూ దిల్లీ 
» జాతీయ సాంకేతిక సంస్థ-వరంగల్ (తెలంగాణ)

జాతీయ సాంకేతిక సంస్థ - వరంగల్
» కేంద్ర రోడ్డు పరిశోధనా సంస్థ-న్యూ దిల్లీ
» కేంద్ర రైలు రవాణా సంస్థ-న్యూ దిల్లీ 
» కేంద్ర రోడ్డు రవాణా పరిశోధనా సంస్థ-బొరారి (పుణె) 
» కేంద్ర రోడ్డు పరిశోధనా సంస్థ-న్యూ దిల్లీ 
» సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ-హైదరాబాద్ (తెలంగాణ) 
» సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ-గోరఖ్‌పూర్ (ఉత్తర ప్రదేశ్) 
» కేంద్ర భవన నిర్మాణ పరిశోధనా సంస్థ-రూర్కి (ఉత్తరాఖండ్) 
» బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS)-పిలానీ (రాజస్థాన్)
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ - పిలానీ
» బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రిసెర్చ్-హైదరాబాద్ (తెలంగాణ)
» సెంట్రల్ ఫ్లూయిడ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-కోచి (కేరళ) 
» ఎలక్ట్రికల్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అసోసియేషన్-వడోదర
» సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-జాదవ్‌పూర్
» సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-దుర్గాపూర్ 
» నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ-జంషెడ్‌పూర్ (ఝార్ఖండ్) 
» కేంద్ర మైనింగ్ పరిశోధనా సంస్థ-ధన్‌బాద్ (ఝార్ఖండ్) 
» టాటా మెమోరియల్ సెంటర్-ముంబయి

టాటా మెమోరియల్ సెంటర్ - ముంబయి
» యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-జాదూగూడ (జార్ఖండ్), తుమ్మలపల్లి (ఆంధ్రప్రదేశ్)
» టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్-ముంబయి (మహారాష్ట్ర) 
» సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్-కోల్‌కత (పశ్చిమ బెంగాల్) 
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్-హైదరాబాద్ (తెలంగాణ)
» ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-హైదరాబాద్

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – హైదరాబాద్
» రేడియో ఆస్ట్రానమీ సెంటర్-ఉదక మండలం (తమిళనాడు)
» హై ఆల్టిట్యూడ్ రిసెర్చ్ లాబొరేటరి-గుల్మార్గ్ (కశ్మీర్) 
» అణుశక్తి కమిషన్-ముంబయి 
» బాబా అణు పరిశోధనా కేంద్రం-ట్రాంబే (ముంబయి)

బాబా అణు పరిశోధనా కేంద్రం - ట్రాంబే
» నేషనల్ ఫిజికల్ లాబొరేటరి-న్యూ దిల్లీ 
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫి-పనాజీ (గోవా)

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫి - పనాజీ
» సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్-చండీగఢ్
» జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-కోల్‌కత 
» ఆంత్రోపాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-కోల్‌కత
» భారత గణాంకాల సంస్థ (ISI)-కోల్‌కత
» నేషనల్ బొటానికల్ రిసెర్స్ ఇన్‌స్టిట్యూట్-లక్నో

నేషనల్ బొటానికల్ రిసెర్స్ ఇన్‌స్టిట్యూట్ – లక్నో
» పారిశ్రామిక విషపదార్థాల పరిశోధనా సంస్థ-లక్నో
» ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-న్యూ దిల్లీ 
» ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్-కోల్‌కత 
» సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రి-మైసూరు 
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ-పుణె 
» మహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-వార్దా (మహారాష్ట్ర) 
» సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఆయుర్వేద అండ్ సిద్ధ-న్యూ దిల్లీ 
» ఇండియన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్-ముంబయి 
» చిత్తరంజన్ క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్-కోల్‌కత 
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ-న్యూ దిల్లీ 
» న్యూ దిల్లీ-డెహ్రాడూన్ 
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ-న్యూ దిల్లీ 
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్‌డ్-సికింద్రాబాద్ (తెలంగాణ) 
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్-బెంగళూరు 
» కలరా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-కోల్‌కత 
» ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్-కోల్‌కత 
» ట్యూబర్‌క్యులోసిస్ రిసెర్చ్ సెంటర్-ముంబయి
» నేషనల్ ట్యూబర్‌క్యులోసిస్ ఇన్‌స్టిట్యూట్-బెంగళూరు
» బెంగళూరు-న్యూ దిల్లీ 
» ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్-మైసూర్ 
» అలియావల్ జంగ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది హియరింగ్ హ్యాండీక్యాప్‌డ్-ముంబయి 
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌పరిమెంటల్ మెడిసిన్-కోల్‌కత 
» క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్-చెన్నై 
» ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్-న్యూ దిల్లీ 
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిసెర్చ్ ఇన్ రీప్రొడక్షన్-ముంబయి 
» ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్-ముంబయి 
» ఆల్ ఇండియా మలేరియా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-న్యూ దిల్లీ 
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్-అహ్మదాబాద్ 
» సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్-హైదరాబాద్ (తెలంగాణ)

సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ - హైదరాబాద్
» సెంట్రల్ లెప్రసి టీచింగ్ & రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-చెంగల్‌పట్ (చెన్నై)
» బోస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-కోల్‌కత 
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్-న్యూ దిల్లీ 
» పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్-కూనూర్ 
» కింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్-గిండీ (చెన్నై) 
» స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్-కోల్‌కత 
» సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరి-కోల్‌కత
» పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్-చండీగఢ్

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ – చండీగఢ్
» సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్-లఖ్‌నవూ
» ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజినీరింగ్ అండ్ బయోటెక్నాలజీ-న్యూ దిల్లీ 
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్స్-న్యూ దిల్లీ 
» సెంట్రల్ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-నాగపూర్ 
» షాపూర్జీ పాలోంజి బయోటెక్ పార్క్-షాపూర్జీ పాలోంజి బయోటెక్ పార్క్ 
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ-రూర్కి 
» నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమయోపతి-కోల్‌కత 
» జాతీయ ఆయుర్వేద సంస్థ-జైపూర్ 
» ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ-బెంగళూరు 
» ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా-ముంబయి 
» సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-కాసర్‌గఢ్ (కేరళ) 
» అటామిక్ ఎనర్జీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-ముంబయి 
» కేంద్రీయ బంగాళాదుంపల పరిశోధనా కేంద్రం-సిమ్లా 
» ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్-డెహ్రాడూన్ 
» పళ్ల పరిశోధనా సంస్థ-సబౌర్ (బాగల్‌పూర్, బిహార్) 
» భారత లక్క పరిశోధనా సంస్థ-రాంచీ (ఝార్ఖండ్) 
» భారత పశు పరిశోధనా సంస్థ-ముకుటేశ్వర్, ఇజ్జత్‌నగర్ 
» సెంట్రల్ వాటర్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-ఖడక్‌వాస్లా (పుణె) 
» నేషనల్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-నాగపూర్ 
» సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-బెంగళూరు, భోపాల్ 
» ఇండియన్ గ్రాస్‌లాండ్ అండ్ ఫాడర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-ఝాన్సీ 
» సెంట్రల్ అండ్ జోన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-జోధ్‌పూర్ 
» సెంట్రల్ సాయిల్ అండ్ వాటర్ కన్సర్వేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-డెహ్రాడూన్ 
» సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-కాసర్‌గఢ్ (కేరళ) 
» ట్రాపికల్ ఫారెస్ట్రి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-జబల్‌పూర్ (మధ్యప్రదేశ్) 
» నేషనల్ షిప్ డిజైన్ అండ్ రిసెర్చ్ సెంటర్-విశాఖపట్నం 
» కేంద్రీయ గొర్రెలు, ఉన్ని పరిశోధనా కేంద్రం-అవికనగర్ (రాజస్థాన్) 
» సెంట్రల్ ఇన్‌లాండ్ ఫిషర్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-బారక్‌పూర్ (పశ్చిమ బంగా) 
» సెంట్రల్ పల్స్ అండ్ పేపర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-సహరాన్‌పూర్ 
» ఇండియన్ వెటర్నరి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-ఇజ్జత్‌నగర్ (ఉత్తర ప్రదేశ్) 
» ఇంటర్నేషనల్ క్రాప్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ ఏరిడ్ ట్రాపిక్స్ (ICRISAT)-పటాన్‌చెరువు (తెలంగాణ)

ICRISAT - పటాన్‌చెరువు
» జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్-బెంగళూరు
» వెక్టర్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్-పుదుచ్చేరి 
» ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్-డెహ్రాడూన్